×

మరియు ఆయన దగ్గర ఏ విధమైన సిఫారసు పలికిరాదు, ఆయన అనుమతించింన వాడి (సిఫారసు తప్ప)! 34:23 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:23) ayat 23 in Telugu

34:23 Surah Saba’ ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 23 - سَبإ - Page - Juz 22

﴿وَلَا تَنفَعُ ٱلشَّفَٰعَةُ عِندَهُۥٓ إِلَّا لِمَنۡ أَذِنَ لَهُۥۚ حَتَّىٰٓ إِذَا فُزِّعَ عَن قُلُوبِهِمۡ قَالُواْ مَاذَا قَالَ رَبُّكُمۡۖ قَالُواْ ٱلۡحَقَّۖ وَهُوَ ٱلۡعَلِيُّ ٱلۡكَبِيرُ ﴾
[سَبإ: 23]

మరియు ఆయన దగ్గర ఏ విధమైన సిఫారసు పలికిరాదు, ఆయన అనుమతించింన వాడి (సిఫారసు తప్ప)! చివరకు వారి హృదయాల నుండి భయం తొలగిపోయినప్పుడు వారు (దేవతలు): "మీ ప్రభువు మీతో చెప్పిందేమిటీ?" అని అడుగుతారు. దానికి వారంటారు: "సత్యం మాత్రమే!" మరియు ఆయన మహోన్నతుడు, మహనీయుడు

❮ Previous Next ❯

ترجمة: ولا تنفع الشفاعة عنده إلا لمن أذن له حتى إذا فزع عن, باللغة التيلجو

﴿ولا تنفع الشفاعة عنده إلا لمن أذن له حتى إذا فزع عن﴾ [سَبإ: 23]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana daggara e vidhamaina sipharasu palikiradu, ayana anumatincinna vadi (sipharasu tappa)! Civaraku vari hrdayala nundi bhayam tolagipoyinappudu varu (devatalu): "Mi prabhuvu mito ceppindemiti?" Ani adugutaru. Daniki varantaru: "Satyam matrame!" Mariyu ayana mahonnatudu, mahaniyudu
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana daggara ē vidhamaina siphārasu palikirādu, āyana anumatin̄cinna vāḍi (siphārasu tappa)! Civaraku vāri hr̥dayāla nuṇḍi bhayaṁ tolagipōyinappuḍu vāru (dēvatalu): "Mī prabhuvu mītō ceppindēmiṭī?" Ani aḍugutāru. Dāniki vāraṇṭāru: "Satyaṁ mātramē!" Mariyu āyana mahōnnatuḍu, mahanīyuḍu
Muhammad Aziz Ur Rehman
ఆయన వద్ద – ఆయన అనుమతించిన వారి కొరకు తప్ప- (ఒకరి) సిఫారసు (ఇంకొకరికి) ఏమాత్రం ఉపకరించదు. తుదకు వారి హృదయాలలోని ఆందోళన తొలగించబడిన తరువాత, “ఇంతకీ మీ ప్రభువు సెలవిచ్చినదేమిటి?” అని అడుగుతారు. “సత్యమే పలికాడు. ఆయన మహోన్నతుడు, ఘనాఘనుడు” అని వారు చెబుతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek