×

వారిని ఇలా అడుగు: "మీకు ఆకాశాల నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చేవాడెవడు?" వారికి 34:24 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:24) ayat 24 in Telugu

34:24 Surah Saba’ ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 24 - سَبإ - Page - Juz 22

﴿۞ قُلۡ مَن يَرۡزُقُكُم مِّنَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۖ قُلِ ٱللَّهُۖ وَإِنَّآ أَوۡ إِيَّاكُمۡ لَعَلَىٰ هُدًى أَوۡ فِي ضَلَٰلٖ مُّبِينٖ ﴾
[سَبإ: 24]

వారిని ఇలా అడుగు: "మీకు ఆకాశాల నుండి మరియు భూమి నుండి జీవనోపాధిని సమకూర్చేవాడెవడు?" వారికి తెలుపు: "అల్లాహ్!" అయితే నిశ్చయంగా మేమో లేక మీరో ఎవరో ఒకరు మాత్రమే సన్మార్గంలో ఉన్నాము లేదా స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో ఉన్నాము

❮ Previous Next ❯

ترجمة: قل من يرزقكم من السموات والأرض قل الله وإنا أو إياكم لعلى, باللغة التيلجو

﴿قل من يرزقكم من السموات والأرض قل الله وإنا أو إياكم لعلى﴾ [سَبإ: 24]

Abdul Raheem Mohammad Moulana
varini ila adugu: "Miku akasala nundi mariyu bhumi nundi jivanopadhini samakurcevadevadu?" Variki telupu: "Allah!" Ayite niscayanga memo leka miro evaro okaru matrame sanmarganlo unnamu leda spastamaina margabhrastatvanlo unnamu
Abdul Raheem Mohammad Moulana
vārini ilā aḍugu: "Mīku ākāśāla nuṇḍi mariyu bhūmi nuṇḍi jīvanōpādhini samakūrcēvāḍevaḍu?" Vāriki telupu: "Allāh!" Ayitē niścayaṅgā mēmō lēka mīrō evarō okaru mātramē sanmārganlō unnāmu lēdā spaṣṭamaina mārgabhraṣṭatvanlō unnāmu
Muhammad Aziz Ur Rehman
“ఆకాశాల నుంచి, భూమి నుంచీ మీకు ఉపాధిని సమకూర్చే వాడెవడు?” అని వారిని అడుగు. ‘అల్లాహ్‌యే’ అని వారికి చెప్పు. “మరయితే (వినండి) మేమో లేక మీరో నిశ్చయంగా సన్మార్గంలోనయినా ఉన్నాము లేదా స్పష్టమైన మార్గభ్రష్టతకైనా లోనై ఉన్నాము” (అని చెప్పండి)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek