×

అది (అంతిమ ఘడియ), విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి ప్రతిఫలము నివ్వటానికి వస్తుంది. అలాంటి వారికి 34:4 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:4) ayat 4 in Telugu

34:4 Surah Saba’ ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 4 - سَبإ - Page - Juz 22

﴿لِّيَجۡزِيَ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِۚ أُوْلَٰٓئِكَ لَهُم مَّغۡفِرَةٞ وَرِزۡقٞ كَرِيمٞ ﴾
[سَبإ: 4]

అది (అంతిమ ఘడియ), విశ్వసించి సత్కార్యాలు చేసే వారికి ప్రతిఫలము నివ్వటానికి వస్తుంది. అలాంటి వారికి క్షమాపణ మరియు గౌరవప్రదమైన జీవనోపాధి (స్వర్గం) ఉంటాయి

❮ Previous Next ❯

ترجمة: ليجزي الذين آمنوا وعملوا الصالحات أولئك لهم مغفرة ورزق كريم, باللغة التيلجو

﴿ليجزي الذين آمنوا وعملوا الصالحات أولئك لهم مغفرة ورزق كريم﴾ [سَبإ: 4]

Abdul Raheem Mohammad Moulana
adi (antima ghadiya), visvasinci satkaryalu cese variki pratiphalamu nivvataniki vastundi. Alanti variki ksamapana mariyu gauravapradamaina jivanopadhi (svargam) untayi
Abdul Raheem Mohammad Moulana
adi (antima ghaḍiya), viśvasin̄ci satkāryālu cēsē vāriki pratiphalamu nivvaṭāniki vastundi. Alāṇṭi vāriki kṣamāpaṇa mariyu gauravapradamaina jīvanōpādhi (svargaṁ) uṇṭāyi
Muhammad Aziz Ur Rehman
విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఇవ్వటానికి (ప్రళయం వస్తుంది). ఇలాంటి వారి కోసమే మన్నింపు, గౌరవప్రదమైన ఉపాధి ఉన్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek