×

(ఓ ముహమ్మద్!) మేము, వారికి చదవటానికి ఎలాంటి గ్రంథాలు ఇవ్వలేదు. మరియు మేము వారి వద్దకు 34:44 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:44) ayat 44 in Telugu

34:44 Surah Saba’ ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 44 - سَبإ - Page - Juz 22

﴿وَمَآ ءَاتَيۡنَٰهُم مِّن كُتُبٖ يَدۡرُسُونَهَاۖ وَمَآ أَرۡسَلۡنَآ إِلَيۡهِمۡ قَبۡلَكَ مِن نَّذِيرٖ ﴾
[سَبإ: 44]

(ఓ ముహమ్మద్!) మేము, వారికి చదవటానికి ఎలాంటి గ్రంథాలు ఇవ్వలేదు. మరియు మేము వారి వద్దకు నీకు పూర్వం హెచ్చరించే (సందేశహరుణ్ణి) కూడా పంపలేదు

❮ Previous Next ❯

ترجمة: وما آتيناهم من كتب يدرسونها وما أرسلنا إليهم قبلك من نذير, باللغة التيلجو

﴿وما آتيناهم من كتب يدرسونها وما أرسلنا إليهم قبلك من نذير﴾ [سَبإ: 44]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Memu, variki cadavataniki elanti granthalu ivvaledu. Mariyu memu vari vaddaku niku purvam heccarince (sandesaharunni) kuda pampaledu
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Mēmu, vāriki cadavaṭāniki elāṇṭi granthālu ivvalēdu. Mariyu mēmu vāri vaddaku nīku pūrvaṁ heccarin̄cē (sandēśaharuṇṇi) kūḍā pampalēdu
Muhammad Aziz Ur Rehman
మరి మేము వారికి (మక్కావాసులకు), వారు చదివేందుకు (లోగడ) గ్రంథాలు ఇచ్చి ఉండటంగానీ, నీకు మునుపు వారి వద్దకు పంపటం గానీ జరగలేదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek