Quran with Telugu translation - Surah Saba’ ayat 43 - سَبإ - Page - Juz 22
﴿وَإِذَا تُتۡلَىٰ عَلَيۡهِمۡ ءَايَٰتُنَا بَيِّنَٰتٖ قَالُواْ مَا هَٰذَآ إِلَّا رَجُلٞ يُرِيدُ أَن يَصُدَّكُمۡ عَمَّا كَانَ يَعۡبُدُ ءَابَآؤُكُمۡ وَقَالُواْ مَا هَٰذَآ إِلَّآ إِفۡكٞ مُّفۡتَرٗىۚ وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ لِلۡحَقِّ لَمَّا جَآءَهُمۡ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٞ مُّبِينٞ ﴾
[سَبإ: 43]
﴿وإذا تتلى عليهم آياتنا بينات قالوا ما هذا إلا رجل يريد أن﴾ [سَبإ: 43]
Abdul Raheem Mohammad Moulana Mariyu variki ma spastamaina sucana (ayat) lanu vinipimpa jesinappudu varu: "I vyakti kevalam mi tandri tatalu aradhince vati nundi mim'malni nirodhistunnadu." Ani antaru. Varinka ila antaru: "Idi (i khur'an) kevalam kalpincabadina butakam matrame." Mariyu satyatiraskarulu, satyam vari munduku vaccinappudu: "Idi kevalam spastamaina mantrajalam matrame!" Ani antaru |
Abdul Raheem Mohammad Moulana Mariyu vāriki mā spaṣṭamaina sūcana (āyāt) lanu vinipimpa jēsinappuḍu vāru: "Ī vyakti kēvalaṁ mī taṇḍri tātalu ārādhin̄cē vāṭi nuṇḍi mim'malni nirōdhistunnāḍu." Ani aṇṭāru. Vāriṅkā ilā aṇṭāru: "Idi (ī khur'ān) kēvalaṁ kalpin̄cabaḍina būṭakaṁ mātramē." Mariyu satyatiraskārulu, satyaṁ vāri munduku vaccinappuḍu: "Idi kēvalaṁ spaṣṭamaina mantrajālaṁ mātramē!" Ani aṇṭāru |
Muhammad Aziz Ur Rehman వారి ముందు స్పష్టమైన మా ఆయతులు పఠించబడినప్పుడు, “ఈ వ్యక్తి మిమ్మల్ని మీ తాతముత్తాతల ఆరాధ్య దైవాల నుంచి ఆపదలుస్తున్నాడు (అంతకుమించి మరేమీ లేదు)” అని అంటారు. “ఇదొక కల్పిత అబద్ధం” అని కూడా అంటారు. వాస్తవానికి సత్యం వారివద్దకు వచ్చేసినప్పటికీ “ఇది స్పష్టమైన ఇంద్రజాలం తప్ప మరేమీ కాదు” అని అవిశ్వాసులు అంటారు |