Quran with Telugu translation - Surah Saba’ ayat 45 - سَبإ - Page - Juz 22
﴿وَكَذَّبَ ٱلَّذِينَ مِن قَبۡلِهِمۡ وَمَا بَلَغُواْ مِعۡشَارَ مَآ ءَاتَيۡنَٰهُمۡ فَكَذَّبُواْ رُسُلِيۖ فَكَيۡفَ كَانَ نَكِيرِ ﴾
[سَبإ: 45]
﴿وكذب الذين من قبلهم وما بلغوا معشار ما آتيناهم فكذبوا رسلي فكيف﴾ [سَبإ: 45]
Abdul Raheem Mohammad Moulana mariyu variki purvam gatincina varu kuda (ide vidhanga) tiraskarincaru. Memu (purvam) varikiccina danilo viru padovantu kuda pondaledu. Ayina varu na sandesaharulanu tiraskarincaru. Cusara! Na siksa enta ghoranga undindo |
Abdul Raheem Mohammad Moulana mariyu vāriki pūrvaṁ gatin̄cina vāru kūḍā (idē vidhaṅgā) tiraskarin̄cāru. Mēmu (pūrvaṁ) vārikiccina dānilō vīru padōvantu kūḍā pondalēdu. Ayinā vāru nā sandēśaharulanu tiraskarin̄cāru. Cūśārā! Nā śikṣa enta ghōraṅgā uṇḍindō |
Muhammad Aziz Ur Rehman వారి పూర్వీకులు కూడా మా బోధనలను త్రోసిపుచ్చారు. మేము వారికి ప్రసాదించిన దానిలో పదో వంతుకు కూడా వీరు చేరుకోలేదు. మొత్తానికి వారు నా ప్రవక్తలను ధిక్కరించారు. మరి నా శిక్ష ఎంత (కఠినంగా ఉండిందో చూడు) |