×

ఇలా అను: "ఒకవేళ నేను మార్గభ్రష్టుడనైతే! నిశ్చయంగా, అది నా స్వంత నాశనానికే! మరియు ఒకవేళ 34:50 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:50) ayat 50 in Telugu

34:50 Surah Saba’ ayat 50 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 50 - سَبإ - Page - Juz 22

﴿قُلۡ إِن ضَلَلۡتُ فَإِنَّمَآ أَضِلُّ عَلَىٰ نَفۡسِيۖ وَإِنِ ٱهۡتَدَيۡتُ فَبِمَا يُوحِيٓ إِلَيَّ رَبِّيٓۚ إِنَّهُۥ سَمِيعٞ قَرِيبٞ ﴾
[سَبإ: 50]

ఇలా అను: "ఒకవేళ నేను మార్గభ్రష్టుడనైతే! నిశ్చయంగా, అది నా స్వంత నాశనానికే! మరియు ఒకవేళ మార్గదర్శకత్వం పొందితే, అది కేవలం నా ప్రభువు నాపై అవతరింపజేసిన దివ్యజ్ఞానం (వహీ) వల్లనే! నిశ్చయంగా, ఆయన సర్వం వినేవాడు, దగ్గరలోనే ఉంటాడు (అతి సన్నిహితుడు)

❮ Previous Next ❯

ترجمة: قل إن ضللت فإنما أضل على نفسي وإن اهتديت فبما يوحي إلي, باللغة التيلجو

﴿قل إن ضللت فإنما أضل على نفسي وإن اهتديت فبما يوحي إلي﴾ [سَبإ: 50]

Abdul Raheem Mohammad Moulana
Ila anu: "Okavela nenu margabhrastudanaite! Niscayanga, adi na svanta nasananike! Mariyu okavela margadarsakatvam pondite, adi kevalam na prabhuvu napai avatarimpajesina divyajnanam (vahi) vallane! Niscayanga, ayana sarvam vinevadu, daggaralone untadu (ati sannihitudu)
Abdul Raheem Mohammad Moulana
Ilā anu: "Okavēḷa nēnu mārgabhraṣṭuḍanaitē! Niścayaṅgā, adi nā svanta nāśanānikē! Mariyu okavēḷa mārgadarśakatvaṁ ponditē, adi kēvalaṁ nā prabhuvu nāpai avatarimpajēsina divyajñānaṁ (vahī) vallanē! Niścayaṅgā, āyana sarvaṁ vinēvāḍu, daggaralōnē uṇṭāḍu (ati sannihituḍu)
Muhammad Aziz Ur Rehman
(ఇంకా ఈ విధంగా కూడా) చెప్పెయ్యి: “ఒకవేళ నేను గనక పెడదోవ పడితే, నా పెడదోవ (పాపం) నాపైనే పడుతుంది. ఒకవేళ నేను సన్మార్గాన ఉంటే, అది నా ప్రభువు నాకు పంపిన వహీ మూలంగానే. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అతి చేరువలో ఉన్నవాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek