×

మరియు వారు భయకంపితులై ఉండటాన్ని, నీవు చూడగలిగితే (ఎంత బాగుండేది), కాని వారికి తప్పించుకోవటానికి వీలుండదు. 34:51 Telugu translation

Quran infoTeluguSurah Saba’ ⮕ (34:51) ayat 51 in Telugu

34:51 Surah Saba’ ayat 51 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Saba’ ayat 51 - سَبإ - Page - Juz 22

﴿وَلَوۡ تَرَىٰٓ إِذۡ فَزِعُواْ فَلَا فَوۡتَ وَأُخِذُواْ مِن مَّكَانٖ قَرِيبٖ ﴾
[سَبإ: 51]

మరియు వారు భయకంపితులై ఉండటాన్ని, నీవు చూడగలిగితే (ఎంత బాగుండేది), కాని వారికి తప్పించుకోవటానికి వీలుండదు. మరియు వారు చాలా సమీపం నుండి పట్టుకోబడతారు

❮ Previous Next ❯

ترجمة: ولو ترى إذ فزعوا فلا فوت وأخذوا من مكان قريب, باللغة التيلجو

﴿ولو ترى إذ فزعوا فلا فوت وأخذوا من مكان قريب﴾ [سَبإ: 51]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu bhayakampitulai undatanni, nivu cudagaligite (enta bagundedi), kani variki tappincukovataniki vilundadu. Mariyu varu cala samipam nundi pattukobadataru
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru bhayakampitulai uṇḍaṭānni, nīvu cūḍagaligitē (enta bāguṇḍēdi), kāni vāriki tappin̄cukōvaṭāniki vīluṇḍadu. Mariyu vāru cālā samīpaṁ nuṇḍi paṭṭukōbaḍatāru
Muhammad Aziz Ur Rehman
వారు (అవిశ్వాసులు) భయకంపితులై, తప్పించుకుని పారిపోయేదిక్కు తోచక, చాలా దగ్గరి స్థలం నుంచే పట్టుబడినప్పుడు నువ్వు చూస్తే (ఎంత బావుండు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek