×

రెండు సముద్రాలు సరిసమానం కాజాలవు. వాటిలోని ఒకదాని (నీరు) రుచికరమైనది, దాహం తీర్చేది మరియు త్రాగటానికి 35:12 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:12) ayat 12 in Telugu

35:12 Surah FaTir ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 12 - فَاطِر - Page - Juz 22

﴿وَمَا يَسۡتَوِي ٱلۡبَحۡرَانِ هَٰذَا عَذۡبٞ فُرَاتٞ سَآئِغٞ شَرَابُهُۥ وَهَٰذَا مِلۡحٌ أُجَاجٞۖ وَمِن كُلّٖ تَأۡكُلُونَ لَحۡمٗا طَرِيّٗا وَتَسۡتَخۡرِجُونَ حِلۡيَةٗ تَلۡبَسُونَهَاۖ وَتَرَى ٱلۡفُلۡكَ فِيهِ مَوَاخِرَ لِتَبۡتَغُواْ مِن فَضۡلِهِۦ وَلَعَلَّكُمۡ تَشۡكُرُونَ ﴾
[فَاطِر: 12]

రెండు సముద్రాలు సరిసమానం కాజాలవు. వాటిలోని ఒకదాని (నీరు) రుచికరమైనది, దాహం తీర్చేది మరియు త్రాగటానికి మధురమైనది. రెండోదాని (నీరు) ఉప్పుగానూ, చేదుగానూ ఉన్నది. అయినా వాటిలో ప్రతి ఒక్క దాని నుండి మీరు తాజా మాంసం తింటున్నారు మరియు ఆభరణాలు తీసి ధరిస్తున్నారు. మరియు నీవు చూస్తున్నావు, ఓడలు వాటిని చీల్చుతూ పోవటాన్ని; (వాటిలో) మీరు, ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండటానికి

❮ Previous Next ❯

ترجمة: وما يستوي البحران هذا عذب فرات سائغ شرابه وهذا ملح أجاج ومن, باللغة التيلجو

﴿وما يستوي البحران هذا عذب فرات سائغ شرابه وهذا ملح أجاج ومن﴾ [فَاطِر: 12]

Abdul Raheem Mohammad Moulana
rendu samudralu sarisamanam kajalavu. Vatiloni okadani (niru) rucikaramainadi, daham tircedi mariyu tragataniki madhuramainadi. Rendodani (niru) uppuganu, ceduganu unnadi. Ayina vatilo prati okka dani nundi miru taja mansam tintunnaru mariyu abharanalu tisi dharistunnaru. Mariyu nivu custunnavu, odalu vatini cilcutu povatanni; (vatilo) miru, ayana anugrahanni anvesincataniki mariyu miru ayanaku krtajnulai undataniki
Abdul Raheem Mohammad Moulana
reṇḍu samudrālu sarisamānaṁ kājālavu. Vāṭilōni okadāni (nīru) rucikaramainadi, dāhaṁ tīrcēdi mariyu trāgaṭāniki madhuramainadi. Reṇḍōdāni (nīru) uppugānū, cēdugānū unnadi. Ayinā vāṭilō prati okka dāni nuṇḍi mīru tājā mānsaṁ tiṇṭunnāru mariyu ābharaṇālu tīsi dharistunnāru. Mariyu nīvu cūstunnāvu, ōḍalu vāṭini cīlcutū pōvaṭānni; (vāṭilō) mīru, āyana anugrahānni anvēṣin̄caṭāniki mariyu mīru āyanaku kr̥tajñulai uṇḍaṭāniki
Muhammad Aziz Ur Rehman
రెండు జలధులూ సమానం కావు – వాటిలో (ఒకటి)ఇదేమో తియ్యనిది, దాహం తీర్చేది, త్రాగటానికి హాయిగా ఉండేది. మరి (రెండవది) అదేమో ఉప్పగా, చేదుగా ఉంది. అయితే మీరు ఆ రెండింటిలో నుంచీ తాజామాంసాన్ని తింటున్నారు. మీరు ధరించే నగలను వెలికి తీస్తున్నారు. జల ప్రవాహాలను చీల్చుకుంటూ పోయే పెద్దపెద్ద ఓడలను నువ్వు చూస్తున్నావు – మీరు ఆయన కృపను అన్వేషించడానికి, మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండటానికిగాను (ఈ వ్యవస్థ ఏర్పరచబడింది)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek