Quran with Telugu translation - Surah FaTir ayat 13 - فَاطِر - Page - Juz 22
﴿يُولِجُ ٱلَّيۡلَ فِي ٱلنَّهَارِ وَيُولِجُ ٱلنَّهَارَ فِي ٱلَّيۡلِ وَسَخَّرَ ٱلشَّمۡسَ وَٱلۡقَمَرَۖ كُلّٞ يَجۡرِي لِأَجَلٖ مُّسَمّٗىۚ ذَٰلِكُمُ ٱللَّهُ رَبُّكُمۡ لَهُ ٱلۡمُلۡكُۚ وَٱلَّذِينَ تَدۡعُونَ مِن دُونِهِۦ مَا يَمۡلِكُونَ مِن قِطۡمِيرٍ ﴾
[فَاطِر: 13]
﴿يولج الليل في النهار ويولج النهار في الليل وسخر الشمس والقمر كل﴾ [فَاطِر: 13]
Abdul Raheem Mohammad Moulana Ayane ratrini pagatiloki pravesimpa jestunnadu mariyu pagatini ratriloki pravesimpa jestunnadu mariyu suryacandrulanu niyamabad'dhuluga cesi unnadu. Avi tama tama paridhilo, nirnita vyavadhilo tirugutu unnayi. Ayane allah! Mi prabhuvu, visvasamrajyadhikaram ayanade! Mariyu ayananu vadali miru vedukune varu, kharjura bijampai nunna poraku kuda yajamanulu karu |
Abdul Raheem Mohammad Moulana Āyanē rātrini pagaṭilōki pravēśimpa jēstunnāḍu mariyu pagaṭini rātrilōki pravēśimpa jēstunnāḍu mariyu sūryacandrulanu niyamabad'dhulugā cēsi unnāḍu. Avi tama tama paridhilō, nirṇīta vyavadhilō tirugutū unnāyi. Āyanē allāh! Mī prabhuvu, viśvasāmrājyādhikāraṁ āyanadē! Mariyu āyananu vadali mīru vēḍukunē vāru, kharjūra bījampai nunna poraku kūḍā yajamānulu kāru |
Muhammad Aziz Ur Rehman ఆయన రాత్రిని పగటిలోనికి జొప్పిస్తున్నాడు, పగటిని రాత్రి లోనికి జొప్పిస్తున్నాడు. మరి ఆయన సూర్యచంద్రులను (తన శాసన) నిబద్ధుల్ని చేశాడు – ప్రతిదీ ఒక నిర్ధారిత కాలం ప్రకారం నడుస్తోంది. ఈ అల్లాహ్‌యే మీ ప్రభువు. విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు |