×

మీరు వారిని వేడుకొన్నప్పటికీ, వారు మీ ప్రార్థనలను వినలేరు, ఒకవేళ విన్నా, వారు మీకు జవాబివ్వలేరు. 35:14 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:14) ayat 14 in Telugu

35:14 Surah FaTir ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 14 - فَاطِر - Page - Juz 22

﴿إِن تَدۡعُوهُمۡ لَا يَسۡمَعُواْ دُعَآءَكُمۡ وَلَوۡ سَمِعُواْ مَا ٱسۡتَجَابُواْ لَكُمۡۖ وَيَوۡمَ ٱلۡقِيَٰمَةِ يَكۡفُرُونَ بِشِرۡكِكُمۡۚ وَلَا يُنَبِّئُكَ مِثۡلُ خَبِيرٖ ﴾
[فَاطِر: 14]

మీరు వారిని వేడుకొన్నప్పటికీ, వారు మీ ప్రార్థనలను వినలేరు, ఒకవేళ విన్నా, వారు మీకు జవాబివ్వలేరు. మరియు పునరుత్థాన దినమున మీరు కల్పించిన దైవత్వపు భాగస్వామ్యాన్ని వారు తిరస్కరిస్తారు. మరియు (సత్యాన్ని) గురించి నీకు ఆ సర్వం తెలిసినవాడు తెలిపినట్లు మరెవ్వరూ తెలుపజాలరు

❮ Previous Next ❯

ترجمة: إن تدعوهم لا يسمعوا دعاءكم ولو سمعوا ما استجابوا لكم ويوم القيامة, باللغة التيلجو

﴿إن تدعوهم لا يسمعوا دعاءكم ولو سمعوا ما استجابوا لكم ويوم القيامة﴾ [فَاطِر: 14]

Abdul Raheem Mohammad Moulana
miru varini vedukonnappatiki, varu mi prarthanalanu vinaleru, okavela vinna, varu miku javabivvaleru. Mariyu punarut'thana dinamuna miru kalpincina daivatvapu bhagasvamyanni varu tiraskaristaru. Mariyu (satyanni) gurinci niku a sarvam telisinavadu telipinatlu marevvaru telupajalaru
Abdul Raheem Mohammad Moulana
mīru vārini vēḍukonnappaṭikī, vāru mī prārthanalanu vinalēru, okavēḷa vinnā, vāru mīku javābivvalēru. Mariyu punarut'thāna dinamuna mīru kalpin̄cina daivatvapu bhāgasvāmyānni vāru tiraskaristāru. Mariyu (satyānni) gurin̄ci nīku ā sarvaṁ telisinavāḍu telipinaṭlu marevvarū telupajālaru
Muhammad Aziz Ur Rehman
ఒకవేళ మీరు వారిని మొర పెట్టుకున్నా, వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా, మీ అక్కరను తీర్చలేరు. పైపెచ్చు ప్రళయదినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని (షిర్క్‌ను) వారు (సూటిగా) త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా (సావధానపరిచే సమాచారాన్ని) నీకు తెలిపే వాడెవడూ ఉండడు సుమా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek