×

అల్లాహ్ ప్రజల కొరకు ఏ కారుణ్యాన్ని పంపినా దానిని ఆపేవాడు ఎవ్వడూ లేడు. మరియు ఏ 35:2 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:2) ayat 2 in Telugu

35:2 Surah FaTir ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 2 - فَاطِر - Page - Juz 22

﴿مَّا يَفۡتَحِ ٱللَّهُ لِلنَّاسِ مِن رَّحۡمَةٖ فَلَا مُمۡسِكَ لَهَاۖ وَمَا يُمۡسِكۡ فَلَا مُرۡسِلَ لَهُۥ مِنۢ بَعۡدِهِۦۚ وَهُوَ ٱلۡعَزِيزُ ٱلۡحَكِيمُ ﴾
[فَاطِر: 2]

అల్లాహ్ ప్రజల కొరకు ఏ కారుణ్యాన్ని పంపినా దానిని ఆపేవాడు ఎవ్వడూ లేడు. మరియు ఏ (కారుణ్యాన్నైనా) ఆయన ఆపితే, ఆ తరువాత దానిని పంపగలవాడు కూడా ఎవ్వడూ లేడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, మహా వివేచనాపరుడు

❮ Previous Next ❯

ترجمة: ما يفتح الله للناس من رحمة فلا ممسك لها وما يمسك فلا, باللغة التيلجو

﴿ما يفتح الله للناس من رحمة فلا ممسك لها وما يمسك فلا﴾ [فَاطِر: 2]

Abdul Raheem Mohammad Moulana
allah prajala koraku e karunyanni pampina danini apevadu evvadu ledu. Mariyu e (karunyannaina) ayana apite, a taruvata danini pampagalavadu kuda evvadu ledu. Mariyu ayana sarvasaktimantudu, maha vivecanaparudu
Abdul Raheem Mohammad Moulana
allāh prajala koraku ē kāruṇyānni pampinā dānini āpēvāḍu evvaḍū lēḍu. Mariyu ē (kāruṇyānnainā) āyana āpitē, ā taruvāta dānini pampagalavāḍu kūḍā evvaḍū lēḍu. Mariyu āyana sarvaśaktimantuḍu, mahā vivēcanāparuḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ తన దాసుల కోసం తెరిచే కారుణ్యాన్ని నిలిపివేసే వాడెవడూ లేడు. మరి ఆయన దేన్నయినా నిలిపివేస్తే, ఆ తరువాత దాన్ని పంపేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek