×

సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయనే దేవదూతలను 35:1 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:1) ayat 1 in Telugu

35:1 Surah FaTir ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 1 - فَاطِر - Page - Juz 22

﴿ٱلۡحَمۡدُ لِلَّهِ فَاطِرِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ جَاعِلِ ٱلۡمَلَٰٓئِكَةِ رُسُلًا أُوْلِيٓ أَجۡنِحَةٖ مَّثۡنَىٰ وَثُلَٰثَ وَرُبَٰعَۚ يَزِيدُ فِي ٱلۡخَلۡقِ مَا يَشَآءُۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[فَاطِر: 1]

సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలాధారి. ఆయనే దేవదూతలను సందేశాలు అందజేసేవారిగా నియమించాడు. వారు రెండేసి, మూడేసి లేదా నాలుగేసి రెక్కలు గలవారు. ఆయన తన సృష్టిలో తాను కోరిన దానిని అధికం చేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు

❮ Previous Next ❯

ترجمة: الحمد لله فاطر السموات والأرض جاعل الملائكة رسلا أولي أجنحة مثنى وثلاث, باللغة التيلجو

﴿الحمد لله فاطر السموات والأرض جاعل الملائكة رسلا أولي أجنحة مثنى وثلاث﴾ [فَاطِر: 1]

Abdul Raheem Mohammad Moulana
sarvastotralaku ar'hudu allah matrame! Akasalu mariyu bhumi yokka srstiki muladhari. Ayane devadutalanu sandesalu andajesevariga niyamincadu. Varu rendesi, mudesi leda nalugesi rekkalu galavaru. Ayana tana srstilo tanu korina danini adhikam cestadu. Niscayanga, allah pratidi ceyagala samardhudu
Abdul Raheem Mohammad Moulana
sarvastōtrālaku ar'huḍu allāh mātramē! Ākāśālu mariyu bhūmi yokka sr̥ṣṭiki mūlādhāri. Āyanē dēvadūtalanu sandēśālu andajēsēvārigā niyamin̄cāḍu. Vāru reṇḍēsi, mūḍēsi lēdā nālugēsi rekkalu galavāru. Āyana tana sr̥ṣṭilō tānu kōrina dānini adhikaṁ cēstāḍu. Niścayaṅgā, allāh pratidī cēyagala samardhuḍu
Muhammad Aziz Ur Rehman
సర్వస్తోత్రాలు (శూన్యంలో నుంచి) ఆకాశాలను, భూమిని సృష్టించిన అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన రెండేసి, మూడేసి, నాలుగేసి రెక్కలు గల దూతలను తన సందేశ వాహకులుగా చేసుకుంటాడు. సృష్టిలో తాను కోరిన దాన్ని పెంచుతాడు. అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek