×

మరియు (అప్పుడు) వారు ఇలా అంటారు: "మా నుండి దుఃఖాన్ని తొలగించిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు 35:34 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:34) ayat 34 in Telugu

35:34 Surah FaTir ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 34 - فَاطِر - Page - Juz 22

﴿وَقَالُواْ ٱلۡحَمۡدُ لِلَّهِ ٱلَّذِيٓ أَذۡهَبَ عَنَّا ٱلۡحَزَنَۖ إِنَّ رَبَّنَا لَغَفُورٞ شَكُورٌ ﴾
[فَاطِر: 34]

మరియు (అప్పుడు) వారు ఇలా అంటారు: "మా నుండి దుఃఖాన్ని తొలగించిన అల్లాహ్ యే సర్వస్తోత్రాలకు అర్హుడు. నిశ్చయంగా, మా ప్రభువు క్షమాశీలుడు, కృతజ్ఞతలను ఆమోదించేవాడు

❮ Previous Next ❯

ترجمة: وقالوا الحمد لله الذي أذهب عنا الحزن إن ربنا لغفور شكور, باللغة التيلجو

﴿وقالوا الحمد لله الذي أذهب عنا الحزن إن ربنا لغفور شكور﴾ [فَاطِر: 34]

Abdul Raheem Mohammad Moulana
mariyu (appudu) varu ila antaru: "Ma nundi duhkhanni tolagincina allah ye sarvastotralaku ar'hudu. Niscayanga, ma prabhuvu ksamasiludu, krtajnatalanu amodincevadu
Abdul Raheem Mohammad Moulana
mariyu (appuḍu) vāru ilā aṇṭāru: "Mā nuṇḍi duḥkhānni tolagin̄cina allāh yē sarvastōtrālaku ar'huḍu. Niścayaṅgā, mā prabhuvu kṣamāśīluḍu, kr̥tajñatalanu āmōdin̄cēvāḍu
Muhammad Aziz Ur Rehman
వారిలా అంటారు: ‘మా నుంచి దుఃఖాన్ని దూరం చేసిన అల్లాహ్‌కు (శతకోటి) కృతజ్ఞతలు. నిశ్చయంగా మా ప్రభువు అమితంగా క్షమించేవాడు, సత్కార స్వభావుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek