×

ఆయనే తన అనుగ్రహంతో మమ్మల్ని శాశ్వతమైన నివాస స్థలంలో దింపాడు. ఇందులో మాకు ఎలాంటి కష్టమూ 35:35 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:35) ayat 35 in Telugu

35:35 Surah FaTir ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 35 - فَاطِر - Page - Juz 22

﴿ٱلَّذِيٓ أَحَلَّنَا دَارَ ٱلۡمُقَامَةِ مِن فَضۡلِهِۦ لَا يَمَسُّنَا فِيهَا نَصَبٞ وَلَا يَمَسُّنَا فِيهَا لُغُوبٞ ﴾
[فَاطِر: 35]

ఆయనే తన అనుగ్రహంతో మమ్మల్ని శాశ్వతమైన నివాస స్థలంలో దింపాడు. ఇందులో మాకు ఎలాంటి కష్టమూ లేదు మరియు ఇందులో ఎలాంటి అలసట కూడా లేదు

❮ Previous Next ❯

ترجمة: الذي أحلنا دار المقامة من فضله لا يمسنا فيها نصب ولا يمسنا, باللغة التيلجو

﴿الذي أحلنا دار المقامة من فضله لا يمسنا فيها نصب ولا يمسنا﴾ [فَاطِر: 35]

Abdul Raheem Mohammad Moulana
ayane tana anugrahanto mam'malni sasvatamaina nivasa sthalanlo dimpadu. Indulo maku elanti kastamu ledu mariyu indulo elanti alasata kuda ledu
Abdul Raheem Mohammad Moulana
āyanē tana anugrahantō mam'malni śāśvatamaina nivāsa sthalanlō dimpāḍu. Indulō māku elāṇṭi kaṣṭamū lēdu mariyu indulō elāṇṭi alasaṭa kūḍā lēdu
Muhammad Aziz Ur Rehman
“ఆయన తన కృపతో నిత్యం ఉండే నెలవులో మమ్మల్ని దించాడు. అందులో మాకు బాధగానీ, అలసటగానీ ఉండట్లేదు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek