×

మరియు వారు దానిలో (నరకంలో) ఇలా మొరపెట్టుకుంటారు: "ఓ మా ప్రభూ! మమ్మల్ని బయటికి తీయి. 35:37 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:37) ayat 37 in Telugu

35:37 Surah FaTir ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 37 - فَاطِر - Page - Juz 22

﴿وَهُمۡ يَصۡطَرِخُونَ فِيهَا رَبَّنَآ أَخۡرِجۡنَا نَعۡمَلۡ صَٰلِحًا غَيۡرَ ٱلَّذِي كُنَّا نَعۡمَلُۚ أَوَلَمۡ نُعَمِّرۡكُم مَّا يَتَذَكَّرُ فِيهِ مَن تَذَكَّرَ وَجَآءَكُمُ ٱلنَّذِيرُۖ فَذُوقُواْ فَمَا لِلظَّٰلِمِينَ مِن نَّصِيرٍ ﴾
[فَاطِر: 37]

మరియు వారు దానిలో (నరకంలో) ఇలా మొరపెట్టుకుంటారు: "ఓ మా ప్రభూ! మమ్మల్ని బయటికి తీయి. మేము పూర్వం చేసిన కార్యాలకు భిన్నంగా సత్కార్యాలు చేస్తాము." (వారికిలా సమాధానం ఇవ్వబడుతుంది) : "ఏమీ? గుణపాఠం నేర్చుకోదలచిన వాడు గుణపాఠం నేర్చుకోవటానికి, మేము మీకు తగినంత వయస్సును ఇవ్వలేదా? మరియు మీ వద్దకు హెచ్చరిక చేసేవాడు కూడా వచ్చాడు కదా? కావున మీరు (శిక్షను) రుచి చూడండి. ఇక్కడ దుర్మార్గులకు సహాయపడేవాడు ఎవ్వడూ ఉండడు

❮ Previous Next ❯

ترجمة: وهم يصطرخون فيها ربنا أخرجنا نعمل صالحا غير الذي كنا نعمل أو, باللغة التيلجو

﴿وهم يصطرخون فيها ربنا أخرجنا نعمل صالحا غير الذي كنا نعمل أو﴾ [فَاطِر: 37]

Abdul Raheem Mohammad Moulana
Mariyu varu danilo (narakanlo) ila morapettukuntaru: "O ma prabhu! Mam'malni bayatiki tiyi. Memu purvam cesina karyalaku bhinnanga satkaryalu cestamu." (Varikila samadhanam ivvabadutundi): "Emi? Gunapatham nercukodalacina vadu gunapatham nercukovataniki, memu miku taginanta vayas'sunu ivvaleda? Mariyu mi vaddaku heccarika cesevadu kuda vaccadu kada? Kavuna miru (siksanu) ruci cudandi. Ikkada durmargulaku sahayapadevadu evvadu undadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāru dānilō (narakanlō) ilā morapeṭṭukuṇṭāru: "Ō mā prabhū! Mam'malni bayaṭiki tīyi. Mēmu pūrvaṁ cēsina kāryālaku bhinnaṅgā satkāryālu cēstāmu." (Vārikilā samādhānaṁ ivvabaḍutundi): "Ēmī? Guṇapāṭhaṁ nērcukōdalacina vāḍu guṇapāṭhaṁ nērcukōvaṭāniki, mēmu mīku taginanta vayas'sunu ivvalēdā? Mariyu mī vaddaku heccarika cēsēvāḍu kūḍā vaccāḍu kadā? Kāvuna mīru (śikṣanu) ruci cūḍaṇḍi. Ikkaḍa durmārgulaku sahāyapaḍēvāḍu evvaḍū uṇḍaḍu
Muhammad Aziz Ur Rehman
అందులో వారిలా ఘోషిస్తారు: “ప్రభూ! మమ్మల్ని బయటికి తియ్యి. మేము ఇప్పటిదాకా చేసిన పనులకు భిన్నంగా మంచి పనులు చేస్తాము.” (సమాధానంగా అల్లాహ్‌ ఇలా అంటాడు): “అర్థం చేసుకునేవానికి అర్థం చేసుకోగలిగేంత వయస్సును మేము మీకు ఇవ్వలేదా? హెచ్చరించేవాడు సయితం మీ వద్దకు వచ్చాడు – కనుక (శిక్షను) చవిచూడండి. (ఇలాంటి) దుర్మార్గులను ఆదుకునే వాడెవడూ లేడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek