×

నిశ్చయంగా, అల్లాహ్ కు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న అగోచర విషయాలన్నీ తెలుసు. నిశ్చయంగా ఆయనకు 35:38 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:38) ayat 38 in Telugu

35:38 Surah FaTir ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 38 - فَاطِر - Page - Juz 22

﴿إِنَّ ٱللَّهَ عَٰلِمُ غَيۡبِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِۚ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴾
[فَاطِر: 38]

నిశ్చయంగా, అల్లాహ్ కు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న అగోచర విషయాలన్నీ తెలుసు. నిశ్చయంగా ఆయనకు హృదయాలలో ఉన్న విషయాలు కూడా బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: إن الله عالم غيب السموات والأرض إنه عليم بذات الصدور, باللغة التيلجو

﴿إن الله عالم غيب السموات والأرض إنه عليم بذات الصدور﴾ [فَاطِر: 38]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, allah ku akasalalo mariyu bhumilo unna agocara visayalanni telusu. Niscayanga ayanaku hrdayalalo unna visayalu kuda baga telusu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, allāh ku ākāśālalō mariyu bhūmilō unna agōcara viṣayālannī telusu. Niścayaṅgā āyanaku hr̥dayālalō unna viṣayālu kūḍā bāgā telusu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా అల్లాహ్‌ ఆకాశాలలో, భూమిలో ఉన్న రహస్యాలను ఎరిగినవాడు. నిశ్చయంగా గుండెల్లోని గుట్టును సయితం ఆయన ఎరిగినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek