×

మరియు సత్యతిరస్కారులైన వారి కొరకు నరకాగ్ని ఉంటుంది. అందులో వారు చనిపోవాలనీ తీర్పూ ఇవ్వబడదు, లేదా 35:36 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:36) ayat 36 in Telugu

35:36 Surah FaTir ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 36 - فَاطِر - Page - Juz 22

﴿وَٱلَّذِينَ كَفَرُواْ لَهُمۡ نَارُ جَهَنَّمَ لَا يُقۡضَىٰ عَلَيۡهِمۡ فَيَمُوتُواْ وَلَا يُخَفَّفُ عَنۡهُم مِّنۡ عَذَابِهَاۚ كَذَٰلِكَ نَجۡزِي كُلَّ كَفُورٖ ﴾
[فَاطِر: 36]

మరియు సత్యతిరస్కారులైన వారి కొరకు నరకాగ్ని ఉంటుంది. అందులో వారు చనిపోవాలనీ తీర్పూ ఇవ్వబడదు, లేదా వారికి దాని (నరకపు) శిక్ష కూడా తగ్గింప బడదు. ఈ విధంగా, మేము ప్రతి కృతఘ్నునికి (సత్యతిరస్కారునికి) ప్రతీకారం చేస్తాము

❮ Previous Next ❯

ترجمة: والذين كفروا لهم نار جهنم لا يقضى عليهم فيموتوا ولا يخفف عنهم, باللغة التيلجو

﴿والذين كفروا لهم نار جهنم لا يقضى عليهم فيموتوا ولا يخفف عنهم﴾ [فَاطِر: 36]

Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskarulaina vari koraku narakagni untundi. Andulo varu canipovalani tirpu ivvabadadu, leda variki dani (narakapu) siksa kuda taggimpa badadu. I vidhanga, memu prati krtaghnuniki (satyatiraskaruniki) pratikaram cestamu
Abdul Raheem Mohammad Moulana
mariyu satyatiraskārulaina vāri koraku narakāgni uṇṭundi. Andulō vāru canipōvālanī tīrpū ivvabaḍadu, lēdā vāriki dāni (narakapu) śikṣa kūḍā taggimpa baḍadu. Ī vidhaṅgā, mēmu prati kr̥taghnuniki (satyatiraskāruniki) pratīkāraṁ cēstāmu
Muhammad Aziz Ur Rehman
మరి తిరస్కార వైఖరికి పాల్పడిన వారికోసం నరకాగ్ని ఉన్నది. వారు చావటానికి తీర్మానించటంగానీ, వారి నరక శిక్షను తగ్గించటంగాని జరగదు. మేలును మరచిన వారందరికీ మేము ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek