Quran with Telugu translation - Surah FaTir ayat 39 - فَاطِر - Page - Juz 22
﴿هُوَ ٱلَّذِي جَعَلَكُمۡ خَلَٰٓئِفَ فِي ٱلۡأَرۡضِۚ فَمَن كَفَرَ فَعَلَيۡهِ كُفۡرُهُۥۖ وَلَا يَزِيدُ ٱلۡكَٰفِرِينَ كُفۡرُهُمۡ عِندَ رَبِّهِمۡ إِلَّا مَقۡتٗاۖ وَلَا يَزِيدُ ٱلۡكَٰفِرِينَ كُفۡرُهُمۡ إِلَّا خَسَارٗا ﴾
[فَاطِر: 39]
﴿هو الذي جعلكم خلائف في الأرض فمن كفر فعليه كفره ولا يزيد﴾ [فَاطِر: 39]
Abdul Raheem Mohammad Moulana ayane mim'malni bhumipai uttaradhikaruluga cesinavadu. Kavuna evadu (satyanni) tiraskaristado atani tiraskaram atanipainane padutundi. Satyatiraskarulaku vari tiraskaram vari prabhuvu vadda kevalam vari yedala asahyanne adhikam cestundi. Mariyu satyatiraskarulaku vari tiraskaram variki nastanne adhikam cestundi |
Abdul Raheem Mohammad Moulana āyanē mim'malni bhūmipai uttarādhikārulugā cēsinavāḍu. Kāvuna evaḍu (satyānni) tiraskaristāḍō atani tiraskāraṁ atanipainanē paḍutundi. Satyatiraskārulaku vāri tiraskāraṁ vāri prabhuvu vadda kēvalaṁ vāri yeḍala asahyānnē adhikaṁ cēstundi. Mariyu satyatiraskārulaku vāri tiraskāraṁ vāriki naṣṭānnē adhikaṁ cēstundi |
Muhammad Aziz Ur Rehman మిమ్మల్ని భూమిలో ప్రతినిధులుగా చేసినవాడు ఆయనే. కాబట్టి ఇక ఎవరయినా తిరస్కార వైఖరికి పాల్పడితే అతని తిరస్కార పాపం అతని మీదే పడుతుంది. తిరస్కారుల తిరస్కార వైఖరి వారి ప్రభువు సన్నిధిలో అయిష్టతను (ఆగ్రహాన్ని) మాత్రమే పెంచుతుంది. ఇంకా తిరస్కారుల కొరకు వారి తిరస్కార వైఖరి నష్టాన్ని మాత్రమే వృద్ధిచేస్తుంది |