Quran with Telugu translation - Surah FaTir ayat 40 - فَاطِر - Page - Juz 22
﴿قُلۡ أَرَءَيۡتُمۡ شُرَكَآءَكُمُ ٱلَّذِينَ تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِ أَرُونِي مَاذَا خَلَقُواْ مِنَ ٱلۡأَرۡضِ أَمۡ لَهُمۡ شِرۡكٞ فِي ٱلسَّمَٰوَٰتِ أَمۡ ءَاتَيۡنَٰهُمۡ كِتَٰبٗا فَهُمۡ عَلَىٰ بَيِّنَتٖ مِّنۡهُۚ بَلۡ إِن يَعِدُ ٱلظَّٰلِمُونَ بَعۡضُهُم بَعۡضًا إِلَّا غُرُورًا ﴾
[فَاطِر: 40]
﴿قل أرأيتم شركاءكم الذين تدعون من دون الله أروني ماذا خلقوا من﴾ [فَاطِر: 40]
Abdul Raheem Mohammad Moulana varito ila anu: "Allah nu vadali miru aradhince i bhagasvamulanu gurinci eppudaina alocincara? Varu bhumilo emi srstincaro naku cupandi? Leda variki akasalalo edaina bhagasvamyam unda? Leda memu variki edaina granthanni iccama? Varu dani spastamaina pramanampai unnarani anataniki? Adi kadu, asalu i durmargulu parasparam, kevalam mosapu matalanu gurinci vagdanam cesukuntunnaru |
Abdul Raheem Mohammad Moulana vāritō ilā anu: "Allāh nu vadali mīru ārādhin̄cē ī bhāgasvāmulanu gurin̄ci eppuḍainā ālōcin̄cārā? Vāru bhūmilō ēmi sr̥ṣṭin̄cārō nāku cūpaṇḍi? Lēdā vāriki ākāśālalō ēdainā bhāgasvāmyaṁ undā? Lēdā mēmu vāriki ēdainā granthānni iccāmā? Vāru dāni spaṣṭamaina pramāṇampai unnārani anaṭāniki? Adi kādu, asalu ī durmārgulu parasparaṁ, kēvalaṁ mōsapu māṭalanu gurin̄ci vāgdānaṁ cēsukuṇṭunnāru |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు మొరపెట్టుకుంటున్న మీ కల్పిత భాగస్వాముల సంగతిని కాస్త తెలియజేస్తారా?! వారు భూమిలో సృష్టించిందేమిటో నాకు చూపండి. లేక ఆకాశాలలో వారికేదైనా భాగస్వామ్యం ఉన్నదా? పోనీ వారికి మేమేదైనా పుస్తకం ఇచ్చామా, దాని ప్రమాణానికి వారు కట్టుబడి ఉన్నారనటానికి!? లేదు. వాస్తవానికి ఈ దుర్మార్గులు ఒండొకరికి మోసపూరితమైన వాగ్దానాలు చేస్తూవస్తున్నారు |