×

నిశ్చయంగా, అల్లాహ్ భూమ్యాకాశాలను తమ స్థానాల నుండి విడి పోకుండా వాటిని నిలిపి ఉంచాడు. ఒకవేళ 35:41 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:41) ayat 41 in Telugu

35:41 Surah FaTir ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 41 - فَاطِر - Page - Juz 22

﴿۞ إِنَّ ٱللَّهَ يُمۡسِكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ أَن تَزُولَاۚ وَلَئِن زَالَتَآ إِنۡ أَمۡسَكَهُمَا مِنۡ أَحَدٖ مِّنۢ بَعۡدِهِۦٓۚ إِنَّهُۥ كَانَ حَلِيمًا غَفُورٗا ﴾
[فَاطِر: 41]

నిశ్చయంగా, అల్లాహ్ భూమ్యాకాశాలను తమ స్థానాల నుండి విడి పోకుండా వాటిని నిలిపి ఉంచాడు. ఒకవేళ అవి తొలగిపోతే, ఆయన తప్ప మరెవరైనా వాటిని నిలిపి ఉంచగలరా? నిశ్చయంగా, ఆయన సహనశీలుడు, క్షమాశీలుడు

❮ Previous Next ❯

ترجمة: إن الله يمسك السموات والأرض أن تزولا ولئن زالتا إن أمسكهما من, باللغة التيلجو

﴿إن الله يمسك السموات والأرض أن تزولا ولئن زالتا إن أمسكهما من﴾ [فَاطِر: 41]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, allah bhumyakasalanu tama sthanala nundi vidi pokunda vatini nilipi uncadu. Okavela avi tolagipote, ayana tappa marevaraina vatini nilipi uncagalara? Niscayanga, ayana sahanasiludu, ksamasiludu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, allāh bhūmyākāśālanu tama sthānāla nuṇḍi viḍi pōkuṇḍā vāṭini nilipi un̄cāḍu. Okavēḷa avi tolagipōtē, āyana tappa marevarainā vāṭini nilipi un̄cagalarā? Niścayaṅgā, āyana sahanaśīluḍu, kṣamāśīluḍu
Muhammad Aziz Ur Rehman
యదార్థానికి అల్లాహ్‌ ఆకాశాలను, భూమిని వాటి స్థానాల నుంచి తొలగిపోకుండా నిలిపి ఉంచాడు. అవి గనక తమ స్థానాల నుంచి తొలగిపోతే అల్లాహ్‌ తప్ప వాటిని నిలిపి ఉంచేవాడు కూడా ఎవడూ లేడు. నిశ్చయంగా ఆయన సహనశీలి, క్షమాశీలి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek