×

నిశ్చయంగా, షైతాన్ మీ శత్రువు, కావున మీరు కూడా వాడిని శత్రువుగానే భావించండి. నిశ్చయంగా, వాడు 35:6 Telugu translation

Quran infoTeluguSurah FaTir ⮕ (35:6) ayat 6 in Telugu

35:6 Surah FaTir ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah FaTir ayat 6 - فَاطِر - Page - Juz 22

﴿إِنَّ ٱلشَّيۡطَٰنَ لَكُمۡ عَدُوّٞ فَٱتَّخِذُوهُ عَدُوًّاۚ إِنَّمَا يَدۡعُواْ حِزۡبَهُۥ لِيَكُونُواْ مِنۡ أَصۡحَٰبِ ٱلسَّعِيرِ ﴾
[فَاطِر: 6]

నిశ్చయంగా, షైతాన్ మీ శత్రువు, కావున మీరు కూడా వాడిని శత్రువుగానే భావించండి. నిశ్చయంగా, వాడు తన అనుచరులను (భగభగ మండే) అగ్నివాసులవటానికే ఆహ్వానిస్తూ ఉంటాడు

❮ Previous Next ❯

ترجمة: إن الشيطان لكم عدو فاتخذوه عدوا إنما يدعو حزبه ليكونوا من أصحاب, باللغة التيلجو

﴿إن الشيطان لكم عدو فاتخذوه عدوا إنما يدعو حزبه ليكونوا من أصحاب﴾ [فَاطِر: 6]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, saitan mi satruvu, kavuna miru kuda vadini satruvugane bhavincandi. Niscayanga, vadu tana anucarulanu (bhagabhaga mande) agnivasulavatanike ahvanistu untadu
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, ṣaitān mī śatruvu, kāvuna mīru kūḍā vāḍini śatruvugānē bhāvin̄caṇḍi. Niścayaṅgā, vāḍu tana anucarulanu (bhagabhaga maṇḍē) agnivāsulavaṭānikē āhvānistū uṇṭāḍu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా షైతాను మీ శత్రువు. కనుక మీరు కూడా వాణ్ణి శత్రువుగానే పరిగణించండి. వాడు తన సమూహాన్ని, వారంతా నరకవాసులలో చేరిపోవటానికే పిలుస్తున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek