×

నిశ్చయంగా, ఎవడైతే హితబోధను అనుసరిస్తూ, అగోచరుడైన కరుణామయునికి భయపడతాడో! అతనిని మాత్రమే నీవు హెచ్చరించగలవు. అతనికి 36:11 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:11) ayat 11 in Telugu

36:11 Surah Ya-Sin ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 11 - يسٓ - Page - Juz 22

﴿إِنَّمَا تُنذِرُ مَنِ ٱتَّبَعَ ٱلذِّكۡرَ وَخَشِيَ ٱلرَّحۡمَٰنَ بِٱلۡغَيۡبِۖ فَبَشِّرۡهُ بِمَغۡفِرَةٖ وَأَجۡرٖ كَرِيمٍ ﴾
[يسٓ: 11]

నిశ్చయంగా, ఎవడైతే హితబోధను అనుసరిస్తూ, అగోచరుడైన కరుణామయునికి భయపడతాడో! అతనిని మాత్రమే నీవు హెచ్చరించగలవు. అతనికి క్షమాభిక్ష మరియు మంచి ప్రతిఫలం (స్వర్గం) లభిస్తుందనే శుభవార్తను అందజేయి

❮ Previous Next ❯

ترجمة: إنما تنذر من اتبع الذكر وخشي الرحمن بالغيب فبشره بمغفرة وأجر كريم, باللغة التيلجو

﴿إنما تنذر من اتبع الذكر وخشي الرحمن بالغيب فبشره بمغفرة وأجر كريم﴾ [يسٓ: 11]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, evadaite hitabodhanu anusaristu, agocarudaina karunamayuniki bhayapadatado! Atanini matrame nivu heccarincagalavu. Ataniki ksamabhiksa mariyu manci pratiphalam (svargam) labhistundane subhavartanu andajeyi
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, evaḍaitē hitabōdhanu anusaristū, agōcaruḍaina karuṇāmayuniki bhayapaḍatāḍō! Atanini mātramē nīvu heccarin̄cagalavu. Ataniki kṣamābhikṣa mariyu man̄ci pratiphalaṁ (svargaṁ) labhistundanē śubhavārtanu andajēyi
Muhammad Aziz Ur Rehman
హితబోధను అనుసరిస్తూ, చూడకపోయినా కరుణామయునికి (అల్లాహ్‌కు) భయపడే వ్యక్తిని మాత్రమే నువ్వు హెచ్చరించగలవు. కాబట్టి అలాంటి వ్యక్తికి నువ్వు క్షమాభిక్ష, గౌరవప్రదమైన ప్రతిఫలం గురించిన శుభవార్తను వినిపించు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek