Quran with Telugu translation - Surah Ya-Sin ayat 12 - يسٓ - Page - Juz 22
﴿إِنَّا نَحۡنُ نُحۡيِ ٱلۡمَوۡتَىٰ وَنَكۡتُبُ مَا قَدَّمُواْ وَءَاثَٰرَهُمۡۚ وَكُلَّ شَيۡءٍ أَحۡصَيۡنَٰهُ فِيٓ إِمَامٖ مُّبِينٖ ﴾
[يسٓ: 12]
﴿إنا نحن نحيي الموتى ونكتب ما قدموا وآثارهم وكل شيء أحصيناه في﴾ [يسٓ: 12]
Abdul Raheem Mohammad Moulana niscayanga, memu mrtulanu sajivuluga cestamu. Mariyu memu varu cesi pampina mariyu tama venuka vidicina cihnalanu kuda vrasi pedutunnamu. Mariyu prati visayanni memu spastamaina granthanlo vrasipedutunnamu |
Abdul Raheem Mohammad Moulana niścayaṅgā, mēmu mr̥tulanu sajīvulugā cēstāmu. Mariyu mēmu vāru cēsi pampina mariyu tama venuka viḍicina cihnālanu kūḍā vrāsi peḍutunnāmu. Mariyu prati viṣayānni mēmu spaṣṭamaina granthanlō vrāsipeḍutunnāmu |
Muhammad Aziz Ur Rehman నిశ్చయంగా మేము మృతులను బ్రతికిస్తాము. జనులు ముందుగా చేసి పంపుకున్న దానినీ, వారు వెనుక వదలివెళ్ళిన కర్మలను కూడా మేము వ్రాస్తూ పోతున్నాము. ఇంకా మేము ప్రతి విషయాన్నీ స్పష్టమైన ఒక గ్రంథంలో నమోదు చేసి పెట్టాము |