×

ఆ నగరపు దూర ప్రాంతం నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు: "ఓ 36:20 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:20) ayat 20 in Telugu

36:20 Surah Ya-Sin ayat 20 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 20 - يسٓ - Page - Juz 22

﴿وَجَآءَ مِنۡ أَقۡصَا ٱلۡمَدِينَةِ رَجُلٞ يَسۡعَىٰ قَالَ يَٰقَوۡمِ ٱتَّبِعُواْ ٱلۡمُرۡسَلِينَ ﴾
[يسٓ: 20]

ఆ నగరపు దూర ప్రాంతం నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! ఈ సందశహరులను అనుసరించండి

❮ Previous Next ❯

ترجمة: وجاء من أقصى المدينة رجل يسعى قال ياقوم اتبعوا المرسلين, باللغة التيلجو

﴿وجاء من أقصى المدينة رجل يسعى قال ياقوم اتبعوا المرسلين﴾ [يسٓ: 20]

Abdul Raheem Mohammad Moulana
a nagarapu dura prantam nundi oka vyakti parigettukuntu vacci ila annadu: "O na jati prajalara! I sandasaharulanu anusarincandi
Abdul Raheem Mohammad Moulana
ā nagarapu dūra prāntaṁ nuṇḍi oka vyakti parigettukuṇṭū vacci ilā annāḍu: "Ō nā jāti prajalārā! Ī sandaśaharulanu anusarin̄caṇḍi
Muhammad Aziz Ur Rehman
(అంతలోనే ఆ) నగరం చివరి వైపు నుంచి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి ఇలా అన్నాడు : “ఓ నా జాతివారలారా! మీరు ప్రవక్తలను అనుసరించండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek