Quran with Telugu translation - Surah Ya-Sin ayat 19 - يسٓ - Page - Juz 22
﴿قَالُواْ طَٰٓئِرُكُم مَّعَكُمۡ أَئِن ذُكِّرۡتُمۚ بَلۡ أَنتُمۡ قَوۡمٞ مُّسۡرِفُونَ ﴾
[يسٓ: 19]
﴿قالوا طائركم معكم أإن ذكرتم بل أنتم قوم مسرفون﴾ [يسٓ: 19]
Abdul Raheem Mohammad Moulana (a pravaktalu) annaru: "Mi apasakunam mi ventane undi. Miku cese hitabodhanu (miru apasakunanga pariganistunnara)? Adi kadu, asalu miru mitimiri poyina prajalu |
Abdul Raheem Mohammad Moulana (ā pravaktalu) annāru: "Mī apaśakunaṁ mī veṇṭanē undi. Mīku cēsē hitabōdhanu (mīru apaśakunaṅgā parigaṇistunnārā)? Adi kādu, asalu mīru mitimīri pōyina prajalu |
Muhammad Aziz Ur Rehman అప్పుడు ప్రవక్తలు ఇలా అన్నారు : “మీ దరిద్రమంతా మీ వెంటే ఉంది, ఏమిటీ, మీకు చేసే ఉపదేశాన్ని మీరు దరిద్రంగా తలపోస్తున్నారా? అసలు విషయం అదికాదు. మీరసలు బరితెగించి పోయారు.” |