×

(అతనిని వారు చంపిన తరువాత అతనితో) ఇలా అనబడింది: "నీవు స్వర్గంలో ప్రవేశించు." అతడు ఇలా 36:26 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:26) ayat 26 in Telugu

36:26 Surah Ya-Sin ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 26 - يسٓ - Page - Juz 23

﴿قِيلَ ٱدۡخُلِ ٱلۡجَنَّةَۖ قَالَ يَٰلَيۡتَ قَوۡمِي يَعۡلَمُونَ ﴾
[يسٓ: 26]

(అతనిని వారు చంపిన తరువాత అతనితో) ఇలా అనబడింది: "నీవు స్వర్గంలో ప్రవేశించు." అతడు ఇలా అన్నాడు: "అయ్యో! నా జాతి వారికి ఈ విషయం తెలిస్తే ఎంత బాగుండేది

❮ Previous Next ❯

ترجمة: قيل ادخل الجنة قال ياليت قومي يعلمون, باللغة التيلجو

﴿قيل ادخل الجنة قال ياليت قومي يعلمون﴾ [يسٓ: 26]

Abdul Raheem Mohammad Moulana
(atanini varu campina taruvata atanito) ila anabadindi: "Nivu svarganlo pravesincu." Atadu ila annadu: "Ayyo! Na jati variki i visayam teliste enta bagundedi
Abdul Raheem Mohammad Moulana
(atanini vāru campina taruvāta atanitō) ilā anabaḍindi: "Nīvu svarganlō pravēśin̄cu." Ataḍu ilā annāḍu: "Ayyō! Nā jāti vāriki ī viṣayaṁ telistē enta bāguṇḍēdi
Muhammad Aziz Ur Rehman
“స్వర్గంలో చేరిపో” అని (అతనితో) అనబడింది. “నా జాతి వారికి ఇది తెలిస్తే ఎంత బావుండేది!” అని అతనన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek