×

మరియు సూర్యుడు తన నిర్ణీత పరిధిలో, నిర్ణీత కాలంలో పయనిస్తూ ఉంటాడు. ఇది ఆ సర్వశక్తిమంతుని, 36:38 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:38) ayat 38 in Telugu

36:38 Surah Ya-Sin ayat 38 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 38 - يسٓ - Page - Juz 23

﴿وَٱلشَّمۡسُ تَجۡرِي لِمُسۡتَقَرّٖ لَّهَاۚ ذَٰلِكَ تَقۡدِيرُ ٱلۡعَزِيزِ ٱلۡعَلِيمِ ﴾
[يسٓ: 38]

మరియు సూర్యుడు తన నిర్ణీత పరిధిలో, నిర్ణీత కాలంలో పయనిస్తూ ఉంటాడు. ఇది ఆ సర్వశక్తిమంతుని, సర్వజ్ఞుని నియమావళి

❮ Previous Next ❯

ترجمة: والشمس تجري لمستقر لها ذلك تقدير العزيز العليم, باللغة التيلجو

﴿والشمس تجري لمستقر لها ذلك تقدير العزيز العليم﴾ [يسٓ: 38]

Abdul Raheem Mohammad Moulana
mariyu suryudu tana nirnita paridhilo, nirnita kalanlo payanistu untadu. Idi a sarvasaktimantuni, sarvajnuni niyamavali
Abdul Raheem Mohammad Moulana
mariyu sūryuḍu tana nirṇīta paridhilō, nirṇīta kālanlō payanistū uṇṭāḍu. Idi ā sarvaśaktimantuni, sarvajñuni niyamāvaḷi
Muhammad Aziz Ur Rehman
సూర్యుడు తన కోసం నిర్ధారించబడిన కక్ష్యలోనే పయనిస్తున్నాడు. ఇది సర్వాధిక్యుడు, సర్వజ్ఞుడు అయిన అల్లాహ్‌ నిర్ధారించిన విధానం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek