×

మరియు వారి కొరకు మా సూచనలలో రాత్రి ఒకటి; మేము దానిపై నుండి పగటిని (వెలుగును) 36:37 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:37) ayat 37 in Telugu

36:37 Surah Ya-Sin ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 37 - يسٓ - Page - Juz 23

﴿وَءَايَةٞ لَّهُمُ ٱلَّيۡلُ نَسۡلَخُ مِنۡهُ ٱلنَّهَارَ فَإِذَا هُم مُّظۡلِمُونَ ﴾
[يسٓ: 37]

మరియు వారి కొరకు మా సూచనలలో రాత్రి ఒకటి; మేము దానిపై నుండి పగటిని (వెలుగును) తొలగించి నప్పుడు, వారిని చీకటి ఆవరించుకుంటుంది

❮ Previous Next ❯

ترجمة: وآية لهم الليل نسلخ منه النهار فإذا هم مظلمون, باللغة التيلجو

﴿وآية لهم الليل نسلخ منه النهار فإذا هم مظلمون﴾ [يسٓ: 37]

Abdul Raheem Mohammad Moulana
mariyu vari koraku ma sucanalalo ratri okati; memu danipai nundi pagatini (velugunu) tolaginci nappudu, varini cikati avarincukuntundi
Abdul Raheem Mohammad Moulana
mariyu vāri koraku mā sūcanalalō rātri okaṭi; mēmu dānipai nuṇḍi pagaṭini (velugunu) tolagin̄ci nappuḍu, vārini cīkaṭi āvarin̄cukuṇṭundi
Muhammad Aziz Ur Rehman
వారి కొరకు రాత్రి కూడా ఒక సూచనే. దాన్నుంచి మేము పగటిని లాగివేస్తాము. దాంతో వారు చీకటిలో ఉండిపోతారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek