×

మరియు చంద్రుని కొరకు మేము దశలను నియమించాము, చివరకు అతడు ఎండిన ఖర్జురపు మట్ట వలే 36:39 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:39) ayat 39 in Telugu

36:39 Surah Ya-Sin ayat 39 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 39 - يسٓ - Page - Juz 23

﴿وَٱلۡقَمَرَ قَدَّرۡنَٰهُ مَنَازِلَ حَتَّىٰ عَادَ كَٱلۡعُرۡجُونِ ٱلۡقَدِيمِ ﴾
[يسٓ: 39]

మరియు చంద్రుని కొరకు మేము దశలను నియమించాము, చివరకు అతడు ఎండిన ఖర్జురపు మట్ట వలే అయిపోతాడు

❮ Previous Next ❯

ترجمة: والقمر قدرناه منازل حتى عاد كالعرجون القديم, باللغة التيلجو

﴿والقمر قدرناه منازل حتى عاد كالعرجون القديم﴾ [يسٓ: 39]

Abdul Raheem Mohammad Moulana
mariyu candruni koraku memu dasalanu niyamincamu, civaraku atadu endina kharjurapu matta vale ayipotadu
Abdul Raheem Mohammad Moulana
mariyu candruni koraku mēmu daśalanu niyamin̄cāmu, civaraku ataḍu eṇḍina kharjurapu maṭṭa valē ayipōtāḍu
Muhammad Aziz Ur Rehman
మరి చంద్రుని మజిలీలను కూడా మేము నిర్ధారించాము. తుదకు అది (వాడిపోయిన ఖర్జూరపు) పాత మండలా తయారవుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek