×

మరియు వారితో: "మీరు, మీ ముందున్న దానికీ (ఇహలోక శిక్షకూ) మరియు మీ వెనుక రానున్న 36:45 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:45) ayat 45 in Telugu

36:45 Surah Ya-Sin ayat 45 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 45 - يسٓ - Page - Juz 23

﴿وَإِذَا قِيلَ لَهُمُ ٱتَّقُواْ مَا بَيۡنَ أَيۡدِيكُمۡ وَمَا خَلۡفَكُمۡ لَعَلَّكُمۡ تُرۡحَمُونَ ﴾
[يسٓ: 45]

మరియు వారితో: "మీరు, మీ ముందున్న దానికీ (ఇహలోక శిక్షకూ) మరియు మీ వెనుక రానున్న దానికీ (పరలోక శిక్షకూ) భీతిపరులై ఉండండి, బహుశా మీరు కరుణింప బడవచ్చు!" అని అన్నప్పుడు, (వారు లక్ష్యం చేయటం లేదు)

❮ Previous Next ❯

ترجمة: وإذا قيل لهم اتقوا ما بين أيديكم وما خلفكم لعلكم ترحمون, باللغة التيلجو

﴿وإذا قيل لهم اتقوا ما بين أيديكم وما خلفكم لعلكم ترحمون﴾ [يسٓ: 45]

Abdul Raheem Mohammad Moulana
Mariyu varito: "Miru, mi mundunna daniki (ihaloka siksaku) mariyu mi venuka ranunna daniki (paraloka siksaku) bhitiparulai undandi, bahusa miru karunimpa badavaccu!" Ani annappudu, (varu laksyam ceyatam ledu)
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāritō: "Mīru, mī mundunna dānikī (ihalōka śikṣakū) mariyu mī venuka rānunna dānikī (paralōka śikṣakū) bhītiparulai uṇḍaṇḍi, bahuśā mīru karuṇimpa baḍavaccu!" Ani annappuḍu, (vāru lakṣyaṁ cēyaṭaṁ lēdu)
Muhammad Aziz Ur Rehman
“మీరు ముందు ఎదుర్కోబోతున్న పరిణామానికి, మీరు మీ వెనుక వదలిపోయే వాటికి (పాపకార్యాలకు) భయపడండి, – మీరు కరుణించబడతారు” అని వారికి ఎప్పుడు నచ్చచెప్పినా (వారు లక్ష్యపెట్టరు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek