×

కావున (ఓ ముహమ్మద్!) వారి మాటలు నిన్ను బాధింపనివ్వరాదు. వాస్తవానికి! మాకు, వారు దాచేవి మరియు 36:76 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:76) ayat 76 in Telugu

36:76 Surah Ya-Sin ayat 76 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 76 - يسٓ - Page - Juz 23

﴿فَلَا يَحۡزُنكَ قَوۡلُهُمۡۘ إِنَّا نَعۡلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعۡلِنُونَ ﴾
[يسٓ: 76]

కావున (ఓ ముహమ్మద్!) వారి మాటలు నిన్ను బాధింపనివ్వరాదు. వాస్తవానికి! మాకు, వారు దాచేవి మరియు వెలిబుచ్చేవీ అన్నీ బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: فلا يحزنك قولهم إنا نعلم ما يسرون وما يعلنون, باللغة التيلجو

﴿فلا يحزنك قولهم إنا نعلم ما يسرون وما يعلنون﴾ [يسٓ: 76]

Abdul Raheem Mohammad Moulana
kavuna (o muham'mad!) Vari matalu ninnu badhimpanivvaradu. Vastavaniki! Maku, varu dacevi mariyu velibuccevi anni baga telusu
Abdul Raheem Mohammad Moulana
kāvuna (ō muham'mad!) Vāri māṭalu ninnu bādhimpanivvarādu. Vāstavāniki! Māku, vāru dācēvi mariyu velibuccēvī annī bāgā telusu
Muhammad Aziz Ur Rehman
అయినాసరే (ఓ ముహమ్మద్‌ – స!) వారి మాటలకు నువ్వు దుఃఖించకు. వారు దాచిపెట్టేవి, వ్యక్తపరిచేవి అన్నీ మాకు తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek