×

ఏమీ? మానవుడు ఎరుగడా? నిశ్చయంగా, మేము అతనిని వీర్యబిందువుతో సృష్టించామని? అయినా! అతడు బహిరంగ ప్రత్యర్థిగా 36:77 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:77) ayat 77 in Telugu

36:77 Surah Ya-Sin ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 77 - يسٓ - Page - Juz 23

﴿أَوَلَمۡ يَرَ ٱلۡإِنسَٰنُ أَنَّا خَلَقۡنَٰهُ مِن نُّطۡفَةٖ فَإِذَا هُوَ خَصِيمٞ مُّبِينٞ ﴾
[يسٓ: 77]

ఏమీ? మానవుడు ఎరుగడా? నిశ్చయంగా, మేము అతనిని వీర్యబిందువుతో సృష్టించామని? అయినా! అతడు బహిరంగ ప్రత్యర్థిగా తయారయ్యాడు

❮ Previous Next ❯

ترجمة: أو لم ير الإنسان أنا خلقناه من نطفة فإذا هو خصيم مبين, باللغة التيلجو

﴿أو لم ير الإنسان أنا خلقناه من نطفة فإذا هو خصيم مبين﴾ [يسٓ: 77]

Abdul Raheem Mohammad Moulana
emi? Manavudu erugada? Niscayanga, memu atanini viryabinduvuto srstincamani? Ayina! Atadu bahiranga pratyarthiga tayarayyadu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Mānavuḍu erugaḍā? Niścayaṅgā, mēmu atanini vīryabinduvutō sr̥ṣṭin̄cāmani? Ayinā! Ataḍu bahiraṅga pratyarthigā tayārayyāḍu
Muhammad Aziz Ur Rehman
మేము మనిషిని పుట్టించింది (ఎంతో అల్పమైన) వీర్యపు బిందువుతోనన్న సంగతిని (కూడా) అతను గమనించటం లేదా? మరి ఉన్నట్టుండి అతను – బహిరంగంగానే – తగవులమారిగా తయారయ్యాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek