×

మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరలిపోయాడు. అతడు ఇలా అంటాడు: "కృశించిపోయిన 36:78 Telugu translation

Quran infoTeluguSurah Ya-Sin ⮕ (36:78) ayat 78 in Telugu

36:78 Surah Ya-Sin ayat 78 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ya-Sin ayat 78 - يسٓ - Page - Juz 23

﴿وَضَرَبَ لَنَا مَثَلٗا وَنَسِيَ خَلۡقَهُۥۖ قَالَ مَن يُحۡيِ ٱلۡعِظَٰمَ وَهِيَ رَمِيمٞ ﴾
[يسٓ: 78]

మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరలిపోయాడు. అతడు ఇలా అంటాడు: "కృశించిపోయిన ఈ ఎముకలను తిరిగి ఎవడు బ్రతికించగలడు

❮ Previous Next ❯

ترجمة: وضرب لنا مثلا ونسي خلقه قال من يحيي العظام وهي رميم, باللغة التيلجو

﴿وضرب لنا مثلا ونسي خلقه قال من يحيي العظام وهي رميم﴾ [يسٓ: 78]

Abdul Raheem Mohammad Moulana
mariyu atadu maku polikalu kalpistu tana srstine maralipoyadu. Atadu ila antadu: "Krsincipoyina i emukalanu tirigi evadu bratikincagaladu
Abdul Raheem Mohammad Moulana
mariyu ataḍu māku pōlikalu kalpistū tana sr̥ṣṭinē maralipōyāḍu. Ataḍu ilā aṇṭāḍu: "Kr̥śin̄cipōyina ī emukalanu tirigi evaḍu bratikin̄cagalaḍu
Muhammad Aziz Ur Rehman
వాడు మమ్మల్ని (ఇతరులతో) పోల్చాడు. కాని (మరోవైపు) తన అసలు పుట్టుకనే మరచిపోయాడు. “కుళ్ళి కృశించిపోయిన ఎముకలను ఎవడు బ్రతికిస్తాడు?” అని వాడు సవాలు విసురుతున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek