×

అయితే వారిని అడగిండి: "ఏమీ? వారు (మానవులు) దృఢమైన సృష్టా! లేక, మేము సృష్టించింది (ఈ 37:11 Telugu translation

Quran infoTeluguSurah As-saffat ⮕ (37:11) ayat 11 in Telugu

37:11 Surah As-saffat ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-saffat ayat 11 - الصَّافَات - Page - Juz 23

﴿فَٱسۡتَفۡتِهِمۡ أَهُمۡ أَشَدُّ خَلۡقًا أَم مَّنۡ خَلَقۡنَآۚ إِنَّا خَلَقۡنَٰهُم مِّن طِينٖ لَّازِبِۭ ﴾
[الصَّافَات: 11]

అయితే వారిని అడగిండి: "ఏమీ? వారు (మానవులు) దృఢమైన సృష్టా! లేక, మేము సృష్టించింది (ఈ సృష్టి దృఢమైనదా?" నిశ్చయంగా, మేము వారిని జిగట మట్టి (తీనిల్లాజిబ్) తో సృష్టించాము

❮ Previous Next ❯

ترجمة: فاستفتهم أهم أشد خلقا أم من خلقنا إنا خلقناهم من طين لازب, باللغة التيلجو

﴿فاستفتهم أهم أشد خلقا أم من خلقنا إنا خلقناهم من طين لازب﴾ [الصَّافَات: 11]

Abdul Raheem Mohammad Moulana
ayite varini adagindi: "Emi? Varu (manavulu) drdhamaina srsta! Leka, memu srstincindi (i srsti drdhamainada?" Niscayanga, memu varini jigata matti (tinillajib) to srstincamu
Abdul Raheem Mohammad Moulana
ayitē vārini aḍagiṇḍi: "Ēmī? Vāru (mānavulu) dr̥ḍhamaina sr̥ṣṭā! Lēka, mēmu sr̥ṣṭin̄cindi (ī sr̥ṣṭi dr̥ḍhamainadā?" Niścayaṅgā, mēmu vārini jigaṭa maṭṭi (tīnillājib) tō sr̥ṣṭin̄cāmu
Muhammad Aziz Ur Rehman
కాస్త వారిని అడిగి చూడు: వారిని సృష్టించటం కష్టతరమా? లేక (వారు గాకుండా) మేము చేసిన ఇతర సృష్టి కష్టతరమా? మేము వారిని (మనుషులను) బంకమన్నుతో సృష్టించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek