Quran with Telugu translation - Surah As-saffat ayat 10 - الصَّافَات - Page - Juz 23
﴿إِلَّا مَنۡ خَطِفَ ٱلۡخَطۡفَةَ فَأَتۡبَعَهُۥ شِهَابٞ ثَاقِبٞ ﴾
[الصَّافَات: 10]
﴿إلا من خطف الخطفة فأتبعه شهاب ثاقب﴾ [الصَّافَات: 10]
Abdul Raheem Mohammad Moulana kani, evadaina (e saitanaina), deninaina eguravesukoni potunnatlaite, mande agnijvala atanini vembadistundi |
Abdul Raheem Mohammad Moulana kāni, evaḍainā (ē ṣaitānainā), dēninainā eguravēsukoni pōtunnaṭlaitē, maṇḍē agnijvāla atanini vembaḍistundi |
Muhammad Aziz Ur Rehman ఒకవేళ వారిలో ఎవడయినా ఏదైనా ఒకటీ అరా మాటను ఎగరేసుకుపోయినట్లయితే తక్షణమే మండే ఒక అగ్నిజ్వాల అతన్ని వెంబడిస్తుంది |