Quran with Telugu translation - Surah As-saffat ayat 32 - الصَّافَات - Page - Juz 23
﴿فَأَغۡوَيۡنَٰكُمۡ إِنَّا كُنَّا غَٰوِينَ ﴾
[الصَّافَات: 32]
﴿فأغويناكم إنا كنا غاوين﴾ [الصَّافَات: 32]
Abdul Raheem Mohammad Moulana kavuna memu mim'malni tappu darilo padavesamu, niscayanga memu kuda margabhrastulamai untimi |
Abdul Raheem Mohammad Moulana kāvuna mēmu mim'malni tappu dārilō paḍavēśāmu, niścayaṅgā mēmu kūḍā mārgabhraṣṭulamai uṇṭimi |
Muhammad Aziz Ur Rehman “సరే, మేము మిమ్మల్ని దారి తప్పించాము. మేము సయితం స్వయంగా దారి తప్పినవారము” (అని వారు జవాబు ఇస్తారు) |