×

మరియు షైతానులలో (జిన్నాతులలో) నుండి కూడా రకరకాల కట్టడాలు నిర్మించే వాటినీ మరియు సముద్రంలో మునిగి 38:37 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:37) ayat 37 in Telugu

38:37 Surah sad ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 37 - صٓ - Page - Juz 23

﴿وَٱلشَّيَٰطِينَ كُلَّ بَنَّآءٖ وَغَوَّاصٖ ﴾
[صٓ: 37]

మరియు షైతానులలో (జిన్నాతులలో) నుండి కూడా రకరకాల కట్టడాలు నిర్మించే వాటినీ మరియు సముద్రంలో మునిగి (ముత్యాలు తీసే) వాటినీ (అతనికి వశ పరచి ఉన్నాము)

❮ Previous Next ❯

ترجمة: والشياطين كل بناء وغواص, باللغة التيلجو

﴿والشياطين كل بناء وغواص﴾ [صٓ: 37]

Abdul Raheem Mohammad Moulana
mariyu saitanulalo (jinnatulalo) nundi kuda rakarakala kattadalu nirmince vatini mariyu samudranlo munigi (mutyalu tise) vatini (ataniki vasa paraci unnamu)
Abdul Raheem Mohammad Moulana
mariyu ṣaitānulalō (jinnātulalō) nuṇḍi kūḍā rakarakāla kaṭṭaḍālu nirmin̄cē vāṭinī mariyu samudranlō munigi (mutyālu tīsē) vāṭinī (ataniki vaśa paraci unnāmu)
Muhammad Aziz Ur Rehman
(బలాఢ్యులైన) జిన్నాతులను కూడా (అతని స్వాధీనంలో ఉంచాము), అన్ని రకాల కట్టడాలు కట్టేవారిని, గజ ఈతగాళ్ళను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek