×

అప్పుడు మేము గాలిని అతనికి వశ పరచాము. అది అతని ఆజ్ఞానుసారంగా, అతడు కోరిన వైపునకు 38:36 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:36) ayat 36 in Telugu

38:36 Surah sad ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 36 - صٓ - Page - Juz 23

﴿فَسَخَّرۡنَا لَهُ ٱلرِّيحَ تَجۡرِي بِأَمۡرِهِۦ رُخَآءً حَيۡثُ أَصَابَ ﴾
[صٓ: 36]

అప్పుడు మేము గాలిని అతనికి వశ పరచాము. అది అతని ఆజ్ఞానుసారంగా, అతడు కోరిన వైపునకు తగినట్లుగా మెల్లగా వీచేది

❮ Previous Next ❯

ترجمة: فسخرنا له الريح تجري بأمره رخاء حيث أصاب, باللغة التيلجو

﴿فسخرنا له الريح تجري بأمره رخاء حيث أصاب﴾ [صٓ: 36]

Abdul Raheem Mohammad Moulana
appudu memu galini ataniki vasa paracamu. Adi atani ajnanusaranga, atadu korina vaipunaku taginatluga mellaga vicedi
Abdul Raheem Mohammad Moulana
appuḍu mēmu gālini ataniki vaśa paracāmu. Adi atani ājñānusāraṅgā, ataḍu kōrina vaipunaku taginaṭlugā mellagā vīcēdi
Muhammad Aziz Ur Rehman
అందుచేత మేము గాలిని అతని అదుపాజ్ఞలలో ఉంచాము. అది అతని ఆదేశానుసారం మలయమారుతంలా (వీస్తూ) అతను కోరినచోటికల్లా చేర్చేది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek