×

మరియు మా దాసుడు అయ్యూబ్ ను గురించి ప్రస్తావించు; అతను తన ప్రభువుతో ఇలా మొరపెట్టుకున్నాడు: 38:41 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:41) ayat 41 in Telugu

38:41 Surah sad ayat 41 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 41 - صٓ - Page - Juz 23

﴿وَٱذۡكُرۡ عَبۡدَنَآ أَيُّوبَ إِذۡ نَادَىٰ رَبَّهُۥٓ أَنِّي مَسَّنِيَ ٱلشَّيۡطَٰنُ بِنُصۡبٖ وَعَذَابٍ ﴾
[صٓ: 41]

మరియు మా దాసుడు అయ్యూబ్ ను గురించి ప్రస్తావించు; అతను తన ప్రభువుతో ఇలా మొరపెట్టుకున్నాడు: "నిశ్చయంగా షైతాన్ నన్ను ఆపదకు మరియు శిక్షకు గురి చేశాడు

❮ Previous Next ❯

ترجمة: واذكر عبدنا أيوب إذ نادى ربه أني مسني الشيطان بنصب وعذاب, باللغة التيلجو

﴿واذكر عبدنا أيوب إذ نادى ربه أني مسني الشيطان بنصب وعذاب﴾ [صٓ: 41]

Abdul Raheem Mohammad Moulana
mariyu ma dasudu ayyub nu gurinci prastavincu; atanu tana prabhuvuto ila morapettukunnadu: "Niscayanga saitan nannu apadaku mariyu siksaku guri cesadu
Abdul Raheem Mohammad Moulana
mariyu mā dāsuḍu ayyūb nu gurin̄ci prastāvin̄cu; atanu tana prabhuvutō ilā morapeṭṭukunnāḍu: "Niścayaṅgā ṣaitān nannu āpadaku mariyu śikṣaku guri cēśāḍu
Muhammad Aziz Ur Rehman
మా దాసుడైన అయ్యూబ్‌ (అలైహిస్సలాం)ను జ్ఞప్తికి తెచ్చుకో. “షైతాను నన్ను దుఃఖానికి, బాధకు లోను చేశాడు” అని అతను తన ప్రభువుకు మొరపెట్టుకున్నప్పుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek