×

(అల్లాహ్) ఇలా అన్నాడు: "ఓ ఇబ్లీస్! నేను నా రెండు చేతులతో సృష్టించిన వానికి సాష్టాంగం 38:75 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:75) ayat 75 in Telugu

38:75 Surah sad ayat 75 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 75 - صٓ - Page - Juz 23

﴿قَالَ يَٰٓإِبۡلِيسُ مَا مَنَعَكَ أَن تَسۡجُدَ لِمَا خَلَقۡتُ بِيَدَيَّۖ أَسۡتَكۡبَرۡتَ أَمۡ كُنتَ مِنَ ٱلۡعَالِينَ ﴾
[صٓ: 75]

(అల్లాహ్) ఇలా అన్నాడు: "ఓ ఇబ్లీస్! నేను నా రెండు చేతులతో సృష్టించిన వానికి సాష్టాంగం (సజ్దా) చేయకుండా నిన్ను ఆపింది ఏమిటీ? నీవు గర్వితుడవై పోయావా! లేదా నిన్ను, నీవు ఉన్నత శ్రేణికి చెందిన వాడవనుకున్నావా

❮ Previous Next ❯

ترجمة: قال ياإبليس ما منعك أن تسجد لما خلقت بيدي أستكبرت أم كنت, باللغة التيلجو

﴿قال ياإبليس ما منعك أن تسجد لما خلقت بيدي أستكبرت أم كنت﴾ [صٓ: 75]

Abdul Raheem Mohammad Moulana
(allah) ila annadu: "O iblis! Nenu na rendu cetulato srstincina vaniki sastangam (sajda) ceyakunda ninnu apindi emiti? Nivu garvitudavai poyava! Leda ninnu, nivu unnata sreniki cendina vadavanukunnava
Abdul Raheem Mohammad Moulana
(allāh) ilā annāḍu: "Ō iblīs! Nēnu nā reṇḍu cētulatō sr̥ṣṭin̄cina vāniki sāṣṭāṅgaṁ (sajdā) cēyakuṇḍā ninnu āpindi ēmiṭī? Nīvu garvituḍavai pōyāvā! Lēdā ninnu, nīvu unnata śrēṇiki cendina vāḍavanukunnāvā
Muhammad Aziz Ur Rehman
“ఓ ఇబ్లీస్‌! నేను నా స్వహస్తాలతో సృష్టించిన వానిముందు సాష్టాంగపడకుండా ఏ విషయం నిన్ను ఆపింది? నువ్వు గర్వపడుతున్నావా? లేక నువ్వు ఉన్నత శ్రేణికి చెందినవాడివా?” అని (అల్లాహ్‌) అడిగితే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek