×

(ఓ ప్రవక్తా!) వారితో అను: "నేను దీని (ఈ సందేశం) కొరకు మీ నుండి, ఎలాంటి 38:86 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:86) ayat 86 in Telugu

38:86 Surah sad ayat 86 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 86 - صٓ - Page - Juz 23

﴿قُلۡ مَآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ مِنۡ أَجۡرٖ وَمَآ أَنَا۠ مِنَ ٱلۡمُتَكَلِّفِينَ ﴾
[صٓ: 86]

(ఓ ప్రవక్తా!) వారితో అను: "నేను దీని (ఈ సందేశం) కొరకు మీ నుండి, ఎలాంటి ప్రతిఫలాన్ని అడగటం లేదు మరియు నేను వంచకులలోని వాడను కాను

❮ Previous Next ❯

ترجمة: قل ما أسألكم عليه من أجر وما أنا من المتكلفين, باللغة التيلجو

﴿قل ما أسألكم عليه من أجر وما أنا من المتكلفين﴾ [صٓ: 86]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Varito anu: "Nenu dini (i sandesam) koraku mi nundi, elanti pratiphalanni adagatam ledu mariyu nenu vancakulaloni vadanu kanu
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Vāritō anu: "Nēnu dīni (ī sandēśaṁ) koraku mī nuṇḍi, elāṇṭi pratiphalānni aḍagaṭaṁ lēdu mariyu nēnu van̄cakulalōni vāḍanu kānu
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్‌!) వారికి చెప్పు : “నేను ఈ పనికిగాను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటంలేదు. ఇంకా – నేను మభ్యపెట్టేవాడిని కూడా కాను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek