×

(ఓ ముహమ్మద్!) అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడని) అను: "ఓ విశ్వసించిన నా దాసులారా! మీ ప్రభువు 39:10 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:10) ayat 10 in Telugu

39:10 Surah Az-Zumar ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 10 - الزُّمَر - Page - Juz 23

﴿قُلۡ يَٰعِبَادِ ٱلَّذِينَ ءَامَنُواْ ٱتَّقُواْ رَبَّكُمۡۚ لِلَّذِينَ أَحۡسَنُواْ فِي هَٰذِهِ ٱلدُّنۡيَا حَسَنَةٞۗ وَأَرۡضُ ٱللَّهِ وَٰسِعَةٌۗ إِنَّمَا يُوَفَّى ٱلصَّٰبِرُونَ أَجۡرَهُم بِغَيۡرِ حِسَابٖ ﴾
[الزُّمَر: 10]

(ఓ ముహమ్మద్!) అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడని) అను: "ఓ విశ్వసించిన నా దాసులారా! మీ ప్రభువు నందు భయభక్తులు కలిగి ఉండండి. ఎవరైతే ఈ లోకంలో సత్పురుషులై ఉంటారో (వారికి పరలోకంలో) మేలు జరుగుతుంది. మరియు అల్లాహ్ భూమి చాలా విశాలమైనది. నిశ్చయంగా, సహనం వహించిన వారికి లెక్క లేనంత ప్రతిఫలం ఇవ్వబడుతుంది

❮ Previous Next ❯

ترجمة: قل ياعباد الذين آمنوا اتقوا ربكم للذين أحسنوا في هذه الدنيا حسنة, باللغة التيلجو

﴿قل ياعباد الذين آمنوا اتقوا ربكم للذين أحسنوا في هذه الدنيا حسنة﴾ [الزُّمَر: 10]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Allah ila selavistunnadani) anu: "O visvasincina na dasulara! Mi prabhuvu nandu bhayabhaktulu kaligi undandi. Evaraite i lokanlo satpurusulai untaro (variki paralokanlo) melu jarugutundi. Mariyu allah bhumi cala visalamainadi. Niscayanga, sahanam vahincina variki lekka lenanta pratiphalam ivvabadutundi
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Allāh ilā selavistunnāḍani) anu: "Ō viśvasin̄cina nā dāsulārā! Mī prabhuvu nandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Evaraitē ī lōkanlō satpuruṣulai uṇṭārō (vāriki paralōkanlō) mēlu jarugutundi. Mariyu allāh bhūmi cālā viśālamainadi. Niścayaṅgā, sahanaṁ vahin̄cina vāriki lekka lēnanta pratiphalaṁ ivvabaḍutundi
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) ఇలా చెప్పు : “విశ్వసించిన ఓ నా దాసులారా! మీ ప్రభువుకు భయపడుతూ ఉండండి. ఈ లోకంలో సత్కర్మలు చేసినవారికి మేలు జరుగుతుంది. అల్లాహ్‌ భూమి ఎంతో విశాలమైనది. సహనం వహించేవారికి లెక్కలేనంత పుణ్యఫలం ప్రసాదించబడుతుంది.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek