Quran with Telugu translation - Surah Az-Zumar ayat 9 - الزُّمَر - Page - Juz 23
﴿أَمَّنۡ هُوَ قَٰنِتٌ ءَانَآءَ ٱلَّيۡلِ سَاجِدٗا وَقَآئِمٗا يَحۡذَرُ ٱلۡأٓخِرَةَ وَيَرۡجُواْ رَحۡمَةَ رَبِّهِۦۗ قُلۡ هَلۡ يَسۡتَوِي ٱلَّذِينَ يَعۡلَمُونَ وَٱلَّذِينَ لَا يَعۡلَمُونَۗ إِنَّمَا يَتَذَكَّرُ أُوْلُواْ ٱلۡأَلۡبَٰبِ ﴾
[الزُّمَر: 9]
﴿أمن هو قانت آناء الليل ساجدا وقائما يحذر الآخرة ويرجو رحمة ربه﴾ [الزُّمَر: 9]
Abdul Raheem Mohammad Moulana emi? Evadaite srad'dhato ratri ghadiyalalo sastangam (sajda) cestu mariyu nilici (namaj) cestu, paraloka (jivita)munu gurinci bhayapadutu, tana prabhuvu karunyanni asistu untado! (Alanti vadu, ala ceyani vadito samanuda)? Vari nadugu: "Emi? Vijnanulu mariyu ajnanulu sarisamanulu kagalara? Vastavaniki bud'dhimantule hitabodha svikaristaru |
Abdul Raheem Mohammad Moulana ēmī? Evaḍaitē śrad'dhatō rātri ghaḍiyalalō sāṣṭāṅgaṁ (sajdā) cēstū mariyu nilici (namāj) cēstū, paralōka (jīvita)munu gurin̄ci bhayapaḍutū, tana prabhuvu kāruṇyānni āśistū uṇṭāḍō! (Alāṇṭi vāḍu, alā cēyani vāḍitō samānuḍā)? Vāri naḍugu: "Ēmī? Vijñānulu mariyu ajñānulu sarisamānulu kāgalarā? Vāstavāniki bud'dhimantulē hitabōdha svīkaristāru |
Muhammad Aziz Ur Rehman ఏమిటి, ఏ వ్యక్తి అయితే రాత్రి వేళల్లో సాష్టాంగప్రణామం చేస్తూ, దైవారాధనలో నిలబడుతున్నాడో, పరలోకానికి భయపడుతూ, తన ప్రభువు కారుణ్యాన్ని ఆశిస్తున్నాడో అతను (మరియు దానికి విరుద్ధంగా ప్రవర్తించేవాడు – ఇద్దరూ సమానులు కాగలరా?). చెప్పండి – తెలిసినవారు, తెలియనివారు ఒక్కటేనా? బుద్ధిమంతులు మాత్రమే ఉపదేశాన్ని గ్రహిస్తారు |