×

ఇక అల్లాహ్ ను గురించి అసత్యం కల్పించి, సత్యం తన ముందుకు వచ్చినప్పుడు దానిని తిరస్కరించే 39:32 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:32) ayat 32 in Telugu

39:32 Surah Az-Zumar ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 32 - الزُّمَر - Page - Juz 24

﴿۞ فَمَنۡ أَظۡلَمُ مِمَّن كَذَبَ عَلَى ٱللَّهِ وَكَذَّبَ بِٱلصِّدۡقِ إِذۡ جَآءَهُۥٓۚ أَلَيۡسَ فِي جَهَنَّمَ مَثۡوٗى لِّلۡكَٰفِرِينَ ﴾
[الزُّمَر: 32]

ఇక అల్లాహ్ ను గురించి అసత్యం కల్పించి, సత్యం తన ముందుకు వచ్చినప్పుడు దానిని తిరస్కరించే వాని కంటే పరమ దుర్మార్గుడెవడు? అందుకే! సత్యతిరస్కారులకు కేవలం నరకంలోనే కదా నివాసం ఉండేది

❮ Previous Next ❯

ترجمة: فمن أظلم ممن كذب على الله وكذب بالصدق إذ جاءه أليس في, باللغة التيلجو

﴿فمن أظلم ممن كذب على الله وكذب بالصدق إذ جاءه أليس في﴾ [الزُّمَر: 32]

Abdul Raheem Mohammad Moulana
ika allah nu gurinci asatyam kalpinci, satyam tana munduku vaccinappudu danini tiraskarince vani kante parama durmargudevadu? Anduke! Satyatiraskarulaku kevalam narakanlone kada nivasam undedi
Abdul Raheem Mohammad Moulana
ika allāh nu gurin̄ci asatyaṁ kalpin̄ci, satyaṁ tana munduku vaccinappuḍu dānini tiraskarin̄cē vāni kaṇṭē parama durmārguḍevaḍu? Andukē! Satyatiraskārulaku kēvalaṁ narakanlōnē kadā nivāsaṁ uṇḍēdi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌పై అబద్ధాలు చెప్పే వాడి కంటే, తన వద్దకు సత్య ధర్మం వచ్చినప్పుడు దాన్ని అసత్యమని ధిక్కరించేవాడి కంటే పరమదుర్మార్గుడు ఎవడుంటాడు? అటువంటి తిరస్కారుల నివాస స్థలం నరకం కాక మరేమవుతుందీ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek