×

ఏమిటి? అల్లాహ్ తన దాసునికి చాలడా? అయినా వారు ఆయన (అల్లాహ్) ను విడిచి, ఇతరులను 39:36 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:36) ayat 36 in Telugu

39:36 Surah Az-Zumar ayat 36 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 36 - الزُّمَر - Page - Juz 24

﴿أَلَيۡسَ ٱللَّهُ بِكَافٍ عَبۡدَهُۥۖ وَيُخَوِّفُونَكَ بِٱلَّذِينَ مِن دُونِهِۦۚ وَمَن يُضۡلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِنۡ هَادٖ ﴾
[الزُّمَر: 36]

ఏమిటి? అల్లాహ్ తన దాసునికి చాలడా? అయినా వారు ఆయన (అల్లాహ్) ను విడిచి, ఇతరులను గురించి నిన్ను భయపెడు తున్నారు. మరియు అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో పడనిచ్చిన వానికి మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు

❮ Previous Next ❯

ترجمة: أليس الله بكاف عبده ويخوفونك بالذين من دونه ومن يضلل الله فما, باللغة التيلجو

﴿أليس الله بكاف عبده ويخوفونك بالذين من دونه ومن يضلل الله فما﴾ [الزُّمَر: 36]

Abdul Raheem Mohammad Moulana
emiti? Allah tana dasuniki calada? Ayina varu ayana (allah) nu vidici, itarulanu gurinci ninnu bhayapedu tunnaru. Mariyu allah margabhrastatvanlo padaniccina vaniki margadarsakudu evvadu undadu
Abdul Raheem Mohammad Moulana
ēmiṭi? Allāh tana dāsuniki cālaḍā? Ayinā vāru āyana (allāh) nu viḍici, itarulanu gurin̄ci ninnu bhayapeḍu tunnāru. Mariyu allāh mārgabhraṣṭatvanlō paḍaniccina vāniki mārgadarśakuḍu evvaḍū uṇḍaḍu
Muhammad Aziz Ur Rehman
ఏమిటి, తన దాసునికి అల్లాహ్‌ సరిపోడా? వీళ్లు నిన్ను అల్లాహ్‌ తప్ప ఇతరుల గురించి భయపెడుతున్నారు. అల్లాహ్‌ అపమార్గం పట్టించిన వానికి మార్గం చూపించగల వాడెవడూ లేడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek