Quran with Telugu translation - Surah Az-Zumar ayat 48 - الزُّمَر - Page - Juz 24
﴿وَبَدَا لَهُمۡ سَيِّـَٔاتُ مَا كَسَبُواْ وَحَاقَ بِهِم مَّا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ ﴾
[الزُّمَر: 48]
﴿وبدا لهم سيئات ما كسبوا وحاق بهم ما كانوا به يستهزئون﴾ [الزُّمَر: 48]
Abdul Raheem Mohammad Moulana mariyu varu cesi vunna dustakaryalanni spastanga vari munduku vastayi. Mariyu varu egatali cestu vaccinde varini cuttukuntundi |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru cēsi vunna duṣṭakāryālannī spaṣṭaṅgā vāri munduku vastāyi. Mariyu vāru egatāḷi cēstū vaccindē vārini cuṭṭukuṇṭundi |
Muhammad Aziz Ur Rehman వారు చేసుకున్న దురాగతాల దుష్ఫలితాలన్నీ వారికి ఎదురవుతాయి. దేని గురించి వారు వేళాకోళం చేసేవారో అదే వారిని చుట్టుముట్టుతుంది |