×

ఒకవేళ మానవునికి ఆపద వస్తే అతడు మమ్మల్ని వేడుకుంటాడు. ఆ తరువాత మేము మా దిక్కు 39:49 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:49) ayat 49 in Telugu

39:49 Surah Az-Zumar ayat 49 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 49 - الزُّمَر - Page - Juz 24

﴿فَإِذَا مَسَّ ٱلۡإِنسَٰنَ ضُرّٞ دَعَانَا ثُمَّ إِذَا خَوَّلۡنَٰهُ نِعۡمَةٗ مِّنَّا قَالَ إِنَّمَآ أُوتِيتُهُۥ عَلَىٰ عِلۡمِۭۚ بَلۡ هِيَ فِتۡنَةٞ وَلَٰكِنَّ أَكۡثَرَهُمۡ لَا يَعۡلَمُونَ ﴾
[الزُّمَر: 49]

ఒకవేళ మానవునికి ఆపద వస్తే అతడు మమ్మల్ని వేడుకుంటాడు. ఆ తరువాత మేము మా దిక్కు నుండి అతనికి అనుగ్రహాన్ని ప్రసాదిస్తే అతడు: "నిశ్చయంగా, ఇది నాకున్న తెలివి వల్ల నాకు ఇవ్వబడింది!" అని అంటాడు. వాస్తవానికి, అది ఒక పరీక్ష, కాని చాలా మంది ఇది తెలుసుకోలేరు

❮ Previous Next ❯

ترجمة: فإذا مس الإنسان ضر دعانا ثم إذا خولناه نعمة منا قال إنما, باللغة التيلجو

﴿فإذا مس الإنسان ضر دعانا ثم إذا خولناه نعمة منا قال إنما﴾ [الزُّمَر: 49]

Abdul Raheem Mohammad Moulana
okavela manavuniki apada vaste atadu mam'malni vedukuntadu. A taruvata memu ma dikku nundi ataniki anugrahanni prasadiste atadu: "Niscayanga, idi nakunna telivi valla naku ivvabadindi!" Ani antadu. Vastavaniki, adi oka pariksa, kani cala mandi idi telusukoleru
Abdul Raheem Mohammad Moulana
okavēḷa mānavuniki āpada vastē ataḍu mam'malni vēḍukuṇṭāḍu. Ā taruvāta mēmu mā dikku nuṇḍi ataniki anugrahānni prasādistē ataḍu: "Niścayaṅgā, idi nākunna telivi valla nāku ivvabaḍindi!" Ani aṇṭāḍu. Vāstavāniki, adi oka parīkṣa, kāni cālā mandi idi telusukōlēru
Muhammad Aziz Ur Rehman
మనిషికి ఏదన్నా ఆపద వచ్చిపడినప్పుడు అతడు మమ్మల్ని (సహాయం కోసం) మొరపెట్టుకోసాగుతాడు. మరి మేమతనికి మా తరఫునుండి ఏదైనా అనుగ్రహాన్ని ప్రసాదిస్తే “ఇది నా ప్రజ్ఞా పాటవాల మూలంగా నాకు ఇవ్వబడింద”ని అంటాడు. కాదు, వాస్తవానికి అదొక పరీక్ష. కాని వారిలో చాలా మంది ఈ విషయాన్ని గ్రహించరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek