×

మరియు ఒకవేళ వాస్తవానికి ఈ దుర్మార్గుల వద్ద భూమిలో ఉన్న సమస్తమూ మరియు దానితో పాటు 39:47 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:47) ayat 47 in Telugu

39:47 Surah Az-Zumar ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 47 - الزُّمَر - Page - Juz 24

﴿وَلَوۡ أَنَّ لِلَّذِينَ ظَلَمُواْ مَا فِي ٱلۡأَرۡضِ جَمِيعٗا وَمِثۡلَهُۥ مَعَهُۥ لَٱفۡتَدَوۡاْ بِهِۦ مِن سُوٓءِ ٱلۡعَذَابِ يَوۡمَ ٱلۡقِيَٰمَةِۚ وَبَدَا لَهُم مِّنَ ٱللَّهِ مَا لَمۡ يَكُونُواْ يَحۡتَسِبُونَ ﴾
[الزُّمَر: 47]

మరియు ఒకవేళ వాస్తవానికి ఈ దుర్మార్గుల వద్ద భూమిలో ఉన్న సమస్తమూ మరియు దానితో పాటు దానంత (రెట్టింపు) సంపద ఉన్నా పునరుత్థాన దినపు ఘోరశిక్ష నుండి తప్పించుకోవటానికి, వారు దానిని పరిహారంగా ఇవ్వగోరుతారు. ఎందుకంటే! అల్లాహ్ తరఫు నుండి వారి ముందు, వారు ఎన్నడూ లెక్కించనిదంతా ప్రత్యక్షమవుతుంది

❮ Previous Next ❯

ترجمة: ولو أن للذين ظلموا ما في الأرض جميعا ومثله معه لافتدوا به, باللغة التيلجو

﴿ولو أن للذين ظلموا ما في الأرض جميعا ومثله معه لافتدوا به﴾ [الزُّمَر: 47]

Abdul Raheem Mohammad Moulana
mariyu okavela vastavaniki i durmargula vadda bhumilo unna samastamu mariyu danito patu dananta (rettimpu) sampada unna punarut'thana dinapu ghorasiksa nundi tappincukovataniki, varu danini pariharanga ivvagorutaru. Endukante! Allah taraphu nundi vari mundu, varu ennadu lekkincanidanta pratyaksamavutundi
Abdul Raheem Mohammad Moulana
mariyu okavēḷa vāstavāniki ī durmārgula vadda bhūmilō unna samastamū mariyu dānitō pāṭu dānanta (reṭṭimpu) sampada unnā punarut'thāna dinapu ghōraśikṣa nuṇḍi tappin̄cukōvaṭāniki, vāru dānini parihāraṅgā ivvagōrutāru. Endukaṇṭē! Allāh taraphu nuṇḍi vāri mundu, vāru ennaḍū lekkin̄canidantā pratyakṣamavutundi
Muhammad Aziz Ur Rehman
దుర్మార్గానికి ఒడిగట్టే వారి వద్ద భూమి యందలి సమస్తమూ ఉన్నా, దాంతోపాటు మరి అంతటి సంపద ఉన్నా ఘోర శిక్ష నుండి తప్పించుకోవటానికి ప్రళయ దినాన వారు దాన్నంతటినీ కూడా – పరిహారంగా – ఇచ్చివేస్తారు. వారు ఊహించి కూడా ఉండనిది అల్లాహ్‌ తరఫున వారి ముందు ప్రస్ఫుటమవుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek