×

ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. ఆయన రాత్రిని పగటి మీద చుట్టుతున్నాడు. మరియు 39:5 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:5) ayat 5 in Telugu

39:5 Surah Az-Zumar ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 5 - الزُّمَر - Page - Juz 23

﴿خَلَقَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ بِٱلۡحَقِّۖ يُكَوِّرُ ٱلَّيۡلَ عَلَى ٱلنَّهَارِ وَيُكَوِّرُ ٱلنَّهَارَ عَلَى ٱلَّيۡلِۖ وَسَخَّرَ ٱلشَّمۡسَ وَٱلۡقَمَرَۖ كُلّٞ يَجۡرِي لِأَجَلٖ مُّسَمًّىۗ أَلَا هُوَ ٱلۡعَزِيزُ ٱلۡغَفَّٰرُ ﴾
[الزُّمَر: 5]

ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. ఆయన రాత్రిని పగటి మీద చుట్టుతున్నాడు. మరియు పగటిని రాత్రి మీద చుట్టుతున్నాడు. సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి నియమబద్ధులుగా చేసి ఉంచాడు. వాటిలో ప్రతి ఒక్కటీ ఒక నిర్ణీత కాలంలో (నిర్ణీత పరిధిలో) పయనిస్తూ ఉన్నాయి. వినండి! ఆయన, సర్వశక్తిమంతుడు, క్షమించేవాడు

❮ Previous Next ❯

ترجمة: خلق السموات والأرض بالحق يكور الليل على النهار ويكور النهار على الليل, باللغة التيلجو

﴿خلق السموات والأرض بالحق يكور الليل على النهار ويكور النهار على الليل﴾ [الزُّمَر: 5]

Abdul Raheem Mohammad Moulana
ayana akasalanu mariyu bhumini satyanto srstincadu. Ayana ratrini pagati mida cuttutunnadu. Mariyu pagatini ratri mida cuttutunnadu. Suryunni mariyu candrunni niyamabad'dhuluga cesi uncadu. Vatilo prati okkati oka nirnita kalanlo (nirnita paridhilo) payanistu unnayi. Vinandi! Ayana, sarvasaktimantudu, ksamincevadu
Abdul Raheem Mohammad Moulana
āyana ākāśālanu mariyu bhūmini satyantō sr̥ṣṭin̄cāḍu. Āyana rātrini pagaṭi mīda cuṭṭutunnāḍu. Mariyu pagaṭini rātri mīda cuṭṭutunnāḍu. Sūryuṇṇi mariyu candruṇṇi niyamabad'dhulugā cēsi un̄cāḍu. Vāṭilō prati okkaṭī oka nirṇīta kālanlō (nirṇīta paridhilō) payanistū unnāyi. Vinaṇḍi! Āyana, sarvaśaktimantuḍu, kṣamin̄cēvāḍu
Muhammad Aziz Ur Rehman
ఆయన ఆకాశాలను, భూమిని సత్యబద్ధంగా నిర్మించాడు. ఆయన రాత్రిని పగటిపై, పగటిని రాత్రిపై చుట్టివేస్తున్నాడు. సూర్యచంద్రులను కార్యబద్ధుల్ని చేశాడు. (వాటిలో) ప్రతిదీ నిర్ణీత సమయం వరకు సంచరిస్తూ ఉంది. ఆయనే అపార శక్తిమంతుడు, పాపాలను క్షమించేవాడు అని తెలుసుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek